తెలంగాణ శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేసారు.దీనితో మరి కాసేపట్లో అయన స్పీకరుగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్ప్పటికే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి మద్దతు తెలుపగా. కాసేపటి క్రితం కాంగ్రెస్ కూడా తమ మద్దతు ప్రకటించడంతో పోచారం ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దీనితో రేపు లాంఛనంగా పోచారం శ్రీనివాస రెడ్డి స్పీకెర్ గా ఎన్నిక కానున్నారు.

pocharam srinivasa reddy as speaker for assembly