Mana Aksharam
  • Home
  • News
  • ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ..?
Breaking Entertainment Headlines Homepage-Slider News Top Read Stories

ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ..?

ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ.

2019ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లో కచ్చితంగా రీఎంట్రీ ఇస్తాడని అంటున్నారు, త్వరలో రాబోయే ఎన్నికలను పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకోవట్లేదని, తప్పకుండ గెలిచి అధికారంలోకి రావాలని బావించట్లేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ 2019ఎన్నికలను రిహార్సల్ గా భావిస్తున్నారని, ఈ ఎన్నికల్లో తనకు వచ్చే ఓటు శాతాన్ని బట్టి భవిష్యత్ లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నవి నిర్ణయించుకోనున్నారట.

దీన్ని బట్టి ఆయనకు ఎన్నికల తర్వాత చాలా సమయం ఉంటుంది కాబట్టి కనీసం సంవత్సరానికి ఒక సినిమా అయినా చేసే అవకాశం ఉందని అంటున్నారు. రాజకీయాల్లో ఉంటూనే ఆయన వీలును బట్టి కండిషన్ మీద సినిమాల్లో నటించే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో పలువురు నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్సులు కూడా వెనక్కివ్వలేదు కాబట్టి తప్పకుండ వారికి సినిమాలు చేస్తాడని అంటున్నారు. ఇదే గనక నిజం అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.

Related posts

కార్బ‌న్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌

admin

రెడ్డి సమరభేరికి రేవంత్ రెడ్డి!

admin

వరుణ్ ని చూసి అసూయా పడ్డ చరణ్..!!

Manaaksharam