pregnant women shouldn't use toothpaste
pregnant women shouldn't use toothpaste

గర్భిణీ స్త్రీలు టూత్పేస్ట్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

మనం రోజులో ఉదయం నిద్రలేచిన సమయం నుండి నిద్రపోయే వరకు ఎన్నో పనులు చేస్తుంటాము. అలాగే ఎన్నో నిత్యావసర వస్తువులను ఉపయోగిస్తుంటాము. మనకు తెలియకుండానే వాటి వలన కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆ విషయం చాలామందికి తెలియదు. అందుకు కారణం వాటిల్లో వాడే రసాయన పదార్థాలు. ఆ రసాయనాలను తగిన మోతాదులోనే వాడుతారు అయినప్పటికీ కొన్ని పరిస్థితుల కారణంగా హాని కలుగజేస్తాయి. నిత్యవసవర వస్తువుల్లో మనం రోజు వాడే టూత్ పేస్ట్ గర్భిణి స్త్రీలకూ ప్రమాదకరమైనది. టూత్ పేస్ట్ లో ఒక కెమికల్ అబార్షన్ కు దారీ తీసే ప్రమాదం ఎక్కువగా ఉంది. గత 50 సంవత్సరాలుగా టూత్ పేస్ట్ ని ఉపయోగిస్తూనే ఉన్నాము. టూత్ పేస్టు లో కొన్ని కెమికల్స్ ని వాడుతుంటారు. ఆ కెమికల్స్ ని పూర్తి పరిశోధన చేసిన తరువాతే వాటిల్లో కలుపుతారు. వాటిని కూడా మన నోటి దూర్వాసనాను దూరం చేసి నోటిని శుభ్రంగా ఉంచుతుంది కాబట్టి పేస్టు లో దానిని కలుపుతారు. ఇంతకి ఆ కెమికల్ పేరు ఏంటి అనే కాదా మీ సందేహం.. ఆ కెమికల్ పేరు ట్రైక్లోసన్. అయితే తాజాగా నిర్వహించిన ఒక పరిశోధనలో ఆ కెమికల్ గర్భిని స్త్రీలకూ హానికరమని వెల్లడైంది. ఆ కెమికల్ వలన ఎంతమందికి హాని కలుగుతుందో చెప్పలేము కానీ ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ కెమికల్ నోట్లోకి వెళ్ళడం వలన శిశువుకి హాని కలుగుతుందాని, పుట్టబోయే బిడ్డా మందబుద్దితో పుట్టే ప్రమాదం ఉందాని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఈ కెమికల్ ని ప్రతి టూత్ పేస్టు లో వాడుతారు, అందులో ఉపయోగించే ప్రతి టూత్ పేస్టు బ్రాండ్ లో వాటి స్థాయిలను బట్టి కలుపుతారు. ట్రైక్లోసన్ ఎక్కువగా ఉన్న టూత్ పేస్టులను వాడే కన్నా తక్కువ మోతాదులో ఉండే బ్రాండ్లను వాడటం మంచిదాని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు విన్నారు కాదా గర్భిణి స్త్రీలకూ టూత్ పేస్టులతో ప్రమాదం ఉందాని…. మీ ఇంట్లో గర్భం దాల్చిన స్త్రీలకు టూత్ పేస్టు వాడకం తక్కువ చేయమని మీ వంతు సలహా ఇవ్వండి.