Mana Aksharam
  • Home
  • Spirituality
  • వేంకటేశ్వర స్వామికి శనివారం ఈ నైవేద్యం సమర్పిస్తే ధనలాభం కలుగుతుంది
Spirituality

వేంకటేశ్వర స్వామికి శనివారం ఈ నైవేద్యం సమర్పిస్తే ధనలాభం కలుగుతుంది

ఆపద మొక్కులవాడు శ్రీనివాసుడు, తన భక్తులను ఎల్లప్పుడూ తన రక్షలో ఉంచే వేంకటేశ్వరుడు కలియుగానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అయితే మనిషి జన్మ ఎత్తాక కొన్ని పాపాలు తెలిసో తెలియకో చేస్తాము. దాని ప్రతిఫలం అయితే అనుభవించాలి అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు అనుభవిస్తున్న భాదలకు కొన్ని పనులైతే మనం చేస్తే శ్రీనివాసుడు మనల్ని కర్మ ఫలితాల నుంచి తప్పిస్తాడు.

ఏ నైవేద్యం సమర్పించాలి?

ప్రతి శనివారం వెంకటేశ్వరస్వామికి లేదా కులడైవానికి పెరుగన్నం సమర్పిస్తే మీకు ఉన్న అప్పుల బాధలు మొత్తం పోతాయి.
పెరుగు అన్నంలో దానిమ్మ గింజలు వేసి వెంకటేశ్వర స్వామికి లేదా మీ ఇష్ట లేదా కుల దైవానికి సమర్పిస్తే వారికీ ఇంటి బంధువులు లేదా మిగిలిన వారి ఏడుపులు తగలకుండా ఉంటుంది.పైగా తేజస్సు కూడా కలుగుతుంది.
పెరుగు అన్నంలో తేనే వేసి లక్ష్మి దేవికి మరియు వెంకటేశ్వర స్వామి ఇద్దరికీ నైవేద్యంగా పెడితే మీకు లేదా మీ కుటుంబంలో ఉన్న అన్ని రోగ బాధలు పోతాయి.
పెరుగు అన్నంలో ఎందు ఖర్జూరం వేసి స్వామికి నైవేద్యం గా పెడితే మీ ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది.
పైన చెప్పిన అన్ని నైవేద్యాలు స్వామికి సమర్పించిన తర్వాత మీరు మునుగా తీసుకొని తర్వాత ఎవరికైనా ప్రసాదంగా పెట్టడమో లేదా దానం ఇవ్వడంలో లాంటివి చేయాలి.

Related posts

శోకాలను దూరం చేసే ..అశోక వృక్షం

admin

శివాలయాల్లో ముందుగా నవగ్రహ దర్శనమా? లేక శివ దర్శనమా?

admin

ఏడడుగల వెనుక అర్థం ఇదే!

admin