Mana Aksharam
  • Home
  • News
  • వైయస్ జగన్ గృహ ప్రవేశం వాయిదా
Andhra Breaking Headlines Homepage-Slider News Top Read Stories

వైయస్ జగన్ గృహ ప్రవేశం వాయిదా

వైయస్ జగన్ గృహ ప్రవేశం వాయిదా

ఈ నెల 14న తాడేపల్లిలో జరగాల్సిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి గృహ ప్రవేశం కార్యక్రమాన్ని షర్మిల అనిల్ గార్ల అనారోగ్యం (జ్వరం) కారణంగా వాయిదా వేయడo జరిగింది, కార్యక్రమం మరలా ఎప్పుడు జరిగేది తర్వాత తెలియజేస్తాం అని పార్టీ పొలిటికల్ సెక్రటరీ వైవీ సుబ్బారెడ్డి గారు వెల్లడించారు.

Related posts

చేయని తప్పుకు బాధ్యుల్ని చేయొద్దు:సీఎం చంద్రబాబు

admin

చంద్రబాబు ఢిల్లీ టూర్ అందుకేనా?

admin

ఉదయాన్నే వార్త చూసి షాకయ్యా, రాజు గారిపై కేటీఆర్

Masteradmin