Home / Author Archives: Manaaksharam

Author Archives: Manaaksharam

పాక్‌తో ఆడే పరిస్థితి లేదు : రాజీవ్ శుక్లా

పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశమే లేదని ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడిపై ఆయన స్పందించారు. ప్రభుత్వ అంగీకారం లేకుండా పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో తమ వైఖరిపై స్పష్టత ఉందన్నారు. వాస్తవానికి క్రీడలకు ఈ పరిణామాలతో సంబంధం ఉండదని, కానీ ఎవరైనా ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారంటే… ...

Read More »

చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారు..!

చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారు

చంద్రబాబు బీసీల సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించలేదని ఆరోపించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. బాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని విమర్శించారు. చంద్రబాబు బీసీల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. బీసీ సబ్ ప్లాన్ కు ఎంత బడ్జెట్ కేటాయించారో చంద్రబాబు చెప్పగలరా? అని బొత్స ప్రశ్నించారు. నిరుపేద విద్యార్థులు ...

Read More »

కాపులకు న్యాయం చేశామని పార్టీ మారుతున్నారా.?

కాపులకు న్యాయం చేశామని పార్టీ మారుతున్నారా

కొండవీడు ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించిన సీఎం.. ప్రజామోదం పొందే వారికే సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పార్టీ నుండి వెళ్లిన నేతలను చిత్తు చిత్తుగా ఓడించాల్సిన భాధ్యత అందరిపై ఉందన్న చంద్రబాబు.. కాపులకు న్యాయం చేశామని పార్టీ నుండి వెళ్లారా? ఎందుకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేయవచ్చనే ఉద్దేశంతో కొందరు ...

Read More »

స్వరూపనందేంద్ర స్వామిపై సాధినేని యామిని ఫైర్.

స్వరూపనందేంద్ర స్వామిపై సాధినేని యామిని ఫైర్.

శారదా పీఠాధిపతిపై స్వామి స్వరూపనందేంద్ర సరస్వతిపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుపై కేసు వేస్తానని స్వరూపానంద అనడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. పీఠాధిపతిగా ఉండి వైసీపీకి అనుకూలంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. స్వామీజీ రాజకీయాలు మాట్లాడాల్సిన అసవరం ఏంటన్న ఆమె.. ప్రవచనాలు చెప్పాల్సిన స్వామీజీ.. రాజకీయాలు బోధించడమేంటని మండిపడ్డారు. ...

Read More »

ఈడీ ముందుకు రేవంత్‌రెడ్డి

ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ అలజడి రేపుతోంది. గత కొద్ది రోజులుగా ఓటుకు నోటు కేసు వ్యహారం తెరపైకి రావడంతో ఉత్కంఠ నెలకొంటుంది. ఈ కేసులో ఇవాళ ఉదయసింహా ఈడీ అధికారుల ఎదుట హాజరుకాగా… కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి… రేపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరుకాన్నారు. ...

Read More »

పాకిస్తాన్‌ కోడలు.. తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ ఏంటి..?

పాకిస్తాన్‌ కోడలు.. తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ ఏంటి..

‘నమస్కారం.. నా తెలంగాణ ప్రజల్లారా.. తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మన ముఖ్యమంత్రి.. సానియా మీర్జాను నియమించారు. ఆమె ఎవరు?.. పాకిస్తాన్‌ కోడలు. పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె ఆ దేశం కోడలు అవుతుంది. అలాంటి పాకిస్తాన్‌ కోడలిని సీఎం తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేశారు. ముఖ్యమంత్రిగారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవ్వాళ మన సైన్యంపై ...

Read More »

మాగుంటతో భేటీ అయిన టీడీపీ నేతలు

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో సమావేశమయ్యారు తెలుగుదేశం పార్టీ నేతలు… ఈ భేటీకి ఎమ్మెల్సీ కరణం బలరాం, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ హాజరయ్యారు. ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కాగా, మాగుంట శ్రీనివాసులు రెడ్డి. టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు ...

Read More »

వైసీపీ లోకి ఎన్టీఆర్ మామ నార్నే..?

జగన్ ని కలిసిన ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు

ఏపీ రాజకీయాల్లో వలసలు ఊపందుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు ఇవాళ ఉదయం జగన్ ను కలిసారు. లోటస్‌పాండ్‌కు నార్నే స్వయంగా వెళ్లి జగన్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే జగన్‌ను మర్యాద పూర్వకంగానే కలిశానని నార్నె శ్రీనివాసరావు చెబుతున్నారు.

Read More »

చంద్రబాబు వద్ద ఒక్కో కులానికి ఒక్కో ఆర్మీ : ఎంపీ రవీంద్రబాబు

చంద్రబాబు వద్ద ఒక్కో కులానికి ఒక్కో ఆర్మీ

అమలాపురం ఎంపీ పి. రవీంద్రబాబు అన్నారు. పుట్టింటికి వచ్చినట్టుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావుతో కలిసి రవీంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ప్రతిచోట అవినీతి పెరిగిపోయిందని, ఒకే సామాజిక వర్గానికి ...

Read More »

హీరో గోపీచంద్ కు యాక్సిడెంట్..హుటా హుటిన ఆస్పత్రికి తరలింపు

ప్రముఖ టాలీవుడ్ నటుడు గోపిచంద్ షూటింగ్‌లో గాయపడ్డాడు. ప్రస్తుతం గోపిచంద్ తిరు..దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టేనర్ సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌..జైసల్మేర్‌లోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో జరగుతోంది. తాజాగా షూటింగ్‌లో బైక్ ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా గోపిచంద్ బైక్‌ పై నుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో గోపిచంద్ స్వల్పంగా గాయపడినట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. ...

Read More »