Home / Author Archives: Sandhya

Author Archives: Sandhya

మైక్రోవేవ్ ఓవెన్‌ వాడుతున్నారా? జాగ్రత్త సుమా..

microwaving-your-food-in-plastic-containers-it-may-increase-risk-of-diabetes-obesity

మైక్రోవేవ్ ఓవెన్‌తో ఇప్పుడు ఎన్నో వంటకాలను సిద్ధం చేసుకోవచ్చు. అలాగే చల్లారిన ఆహారాన్ని రెండోసారి వేడి చేసుకుని తినొచ్చు. ఇదంతా బాగానే ఉంది. కానీ, మైక్రోఓవెన్లో ఆహారం తయారీకి లేదా వేడి చేసేందుకు ప్లాస్టిక్ కంటైనర్లు వాడుతున్నారా? లేదా సిరామిక్, గాజు కంటైనర్లా? మీ సమాధానం ప్లాస్టికైతే.. జాగ్రత్త! దీర్ఘకాలిక రోగాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. చాలామంది ...

Read More »

సిల్లీ ఫెలోస్‌ రివ్యూ & రేటింగ్

silli fellows movie review rating

సిల్లీ ఫెలోస్‌ రివ్యూ & రేటింగ్ న‌రేష్ కామెడీ బాగుంటుంది. త‌న‌కి సునీల్ తోడైతే… ఇక ఆ అల్ల‌రి రెట్టింపు అవ్వ‌డం ఖాయం. వీరిద్ద‌రే ‘కిత‌కిత‌లు’ పెట్టేస్తార‌నుకుంటే… భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు తోడ‌య్యారు. ఆయ‌న కూడా కామెడీపై మాంచి ప‌ట్టున్న ద‌ర్శ‌కుడే. ఈ ముగ్గురు క‌లిస్తే… వినోదం వీర విహారం చేయ‌డం గ్యారెంటీ! ఆ న‌మ్మ‌క‌పై `సిల్లీ ...

Read More »

నులిపురుగులకు కొబ్బరి తురుము..

Coconut for stomach clean

నులిపురుగులకు కొబ్బరి తురుము.. నులిపురుగుల సమస్య పిల్లల్లోనే కాదు… పెద్దల్లోనూ కనిపిస్తుంది. పిన్‌ వార్మ్స్‌, రౌండ్‌ వార్మ్స్‌, హుక్‌ వార్మ్స్‌, టేప్‌ వార్మ్స్‌, ఇలా రకరకాల పురుగులు మన జీర్ణాశయంలోకి చేరుతూ ఉంటాయి. వాటిని నివారించడానికి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయి. అవేంటో చూసేద్దామా. నులిపురుగులు కడుపులో ఉన్నట్లు అనిపించే లక్షణాలను పరిశీలిస్తే గనుక, అతిగా ...

Read More »

బేబీ ఆయిల్‌ పని చేస్తుందిలా..

Baby oil work in this ways

బేబీ ఆయిల్‌ పని చేస్తుందిలా.. బేబీ ఆయిల్‌… పేరులోనే అది పిల్లల కోసం తయారు చేసిందని అర్థమైపోతుంది. కానీ అందాన్ని మెరుగుపరిచే సాధనాల్లో ఇది కూడా ఒకటి తెలుసా. ముఖానికి వేసుకున్న అలంకరణ తీసేయడానికి ఖరీదైన మేకప్‌ రిమూవర్‌లే వాడక్కర్లేదు. కొద్దిగా బేబీ ఆయిల్‌ని టిష్యూపై వేసుకుని ముఖం తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి ...

Read More »

చక్కని ఫలితాలనిచ్చే హరిద్ర గణపతి ఆరాధన

worship of Haridara Ganapati

చక్కని ఫలితాలనిచ్చే హరిద్ర గణపతి ఆరాధన శ్వేతార్కమూల గణపతి మాదిరిగానే హరిద్ర గణపతి ఆరాధన కూడా చక్కని ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నవారు హరిద్ర గణపతిని ఆరాధించడం మంచిది. వ్రతాలు, పూజల్లో పసుపు ముద్దతో వినాయకుడిని రూపొందించి పూజించడం ఆనవాయితీ. పసుపుముద్దతో కాకుండా పసుపు కొమ్ముపైనే వినాయకుని ఆకారాన్ని పూజమందిరంలో ప్రతిష్ఠించి ...

Read More »

మను సినిమా రివ్యూ&రేటింగ్

manu-review-and-rating

మను సినిమా రివ్యూ&రేటింగ్ కొత్త తరహా ఆలోచనలకు, కథలకు పెద్ద పీట వేస్తున్న కాలమిది. ప్రయోగాలకు పట్టం కడుతున్నారు. చిన్న సినిమా అయినా… ‘బాగుంది’ అనిపిస్తే చాలు వసూళ్లు కురిపిస్తున్నారు. ఔత్సాహిక దర్శకులకు తగిన సమయం ఇదే! అయితే కొత్తదనం పేరుతో మితిమీరిన ప్రయోగాలు కూడా చేయకూడదు. మనం చెబుతున్న, చెప్పబోతున్న కథ ప్రేక్షకులకు అర్థం ...

Read More »

డిసెంబరు నాటికి ఏపీలో 300 అన్న క్యాంటీన్లు

three-hundred-anna-canteens-to-be-set-up-by-this-year-ap-cm

డిసెంబరు నాటికి ఏపీలో 300 అన్న క్యాంటీన్లు పేదలకు నామమాత్రపు ధరకే ఆహారం అందజేయాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులైలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్యాంటీన్లలో కేవలం రూ.15 లకే టిఫిన్, రెండు పూట్ల భోజనం అందజేస్తున్నారు. ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకానికి జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో ...

Read More »

15న పాలమూరులో బీజేపీ బహిరంగ సభ

bjp-planning-for-meeting-in-palamuru-on-september-15

15న పాలమూరులో బీజేపీ బహిరంగ సభ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరపడం కోసం ఒకవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తుండగా, బీజేపీ సైతం ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం కోసం, తమ బలాన్ని గణనీయంగా పెంచుకోవడం కోసం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల వ్యూహరచనలో సిద్దహస్తుడిగా పేరున్న బీజీపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ...

Read More »

‘ముందస్తు’ఎన్నికల శంఖారావం.. నేడే హుస్నాబాద్‌లో సభ

kcrs-first-public-meeting-at-husnabad

‘ముందస్తు’ఎన్నికల శంఖారావం.. నేడే హుస్నాబాద్‌లో సభ తెలంగాణ అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్న టీఆర్‌ఎస్ పార్టీ.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనుంది. ఈ మేరకు శుక్రవారం ‘ప్రజల ఆశీర్వాద సభ’ను నిర్వహించనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వేదిక పైనుంచి ముందస్తు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ...

Read More »

కేరాఫ్ కంచ‌ర‌పాలెం రివ్యూ & రేటింగ్

care-of-kancharapalem-movie-review-rating

కేరాఫ్ కంచ‌ర‌పాలెం రివ్యూ & రేటింగ్ జీవితాల్లోంచి వ‌చ్చిన క‌థ‌లు చూపించే ప్ర‌భావ‌మే వేరు. థియేట‌ర్లోకి అడుగుపెట్టిన వెంట‌నే మ‌న‌ల్ని ఓ కొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ‌తాయి. ఆ క‌థ‌లో మ‌న‌ల్నీ భాగం చేస్తాయి. ప్ర‌తి భావోద్వేగం మ‌న‌దే అనే భావ‌న‌కి గురిచేస్తాయి. బ‌య‌టికొచ్చాక ఆ పాత్ర‌లు నేరుగా మ‌న‌తోపాటే ఇంటికొస్తాయి. స‌రాస‌రి మ‌న హృద‌యాల్లో తిష్ఠ ...

Read More »