కూకట్‌పల్లిలో ఇంటర్‌ విద్యార్థి దారుణ హత్య

కూకట్‌పల్లిలో ఓ ఇంటర్మీడియెట్‌ విద్యార్థి దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం ఇంటర్‌ పరీక్ష రాసేందుకు వెళుతున్న మూసాపేటకు చెందిన సుధీర్‌ను దుండగులు నడిరోడ్డుపైనే వేటకొడవళ్లతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరస్థితిని సమీక్షిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

apteka mujchine for man ukonkemerovo woditely driver.