తుది దశకు మద్దెల చెరువు సూరి హత్య కేసు!

తుది దశకు మద్దెల చెరువు సూరి హత్య కేసు!

ఫ్యాక్షనిస్టు మద్దెల చెరువు సూర్యనారాయణ హత్య కేసు తుది దశకు చేరుకుంది. నేటితో సూరి కేసు విచారణ ముగియనుంది. కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ను మరోసారి నాంపల్లి కోర్టు విచారించనుంది. మద్దెల చెరువు సూరి 2011 జనవరి 3న భాను కిరణ్ కాల్చి చంపిన సంగతి తెలిసిందే. సుమారు ఏడు సంవత్సరాల పాటు ఈ విచారణ కొనసాగనుంది. సూరి హత్యకు సంబంధించి అన్ని వివరాలను తెలంగాణ సీఐడీ కోర్టుకు సమర్పించింది. సూరి డ్రైవర్ మధు మోహన్ రెడ్డి వాంగ్మూలంతో పాటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకు కూడా సమర్పించింది. మరి ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*