తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం కేసీఆర్!

కేసీఆర్ పై ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం కేసీఆర్ అంటూ విమర్శలు చేసారు


*మంత్రి నక్కా ఆనంద్ బాబు .. కామెంట్స్…

*కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు.

*కేసీఆర్ చంద్రబాబుపై వాడిన భాష మరే సీఎం మాట్లాడరు.

*కేసీఆర్ మొహంలోనే ఓటమి భయం కనిపిస్తుంది.

*టీడీపీని చూస్తే కేసీఆర్ కి వణుకు పుడుతుంది.

*కేసీఆర్ కి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ.

*తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం కేసీఆర్.

*కేసీఆర్ కి సిగ్గు ఉందా.

*మనిషి వి అయితే కేసీఆర్ కి మూడో కన్ను ఎలా ఉంటుంది.

*కేసీఆర్ దొంగ దీక్షలు చేశారు.

*కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు..కాంగ్రెస్ ఇస్తే తెలంగాణ వచ్చింది.

*4 ఏళ్లలో కేసీఆర్ చేసిన ఒక మంచి పని చెప్పగలరా?

*సోనియాగాంధీ కాళ్లు నాకింది కేసీఆర్…. మేము మోడీ కాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు

*కేసీఆర్ కి ఒక పక్క బీజేపీ …మరోపక్క ఎంఐఎం 

apteka mujchine for man ukonkemerovo woditely driver.