Mana Aksharam

Category : Headlines

Andhra Headlines Homepage-Slider News Politics

విజయసాయి పై రెచ్చిపోయిన బుద్ధా వెంకన్న

Manaaksharam
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ  బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ అమెరికా పర్యటనకు దొంగ లెక్కల మాస్టారు ఎందుకు డుమ్మా కొట్టారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
Andhra Headlines Homepage-Slider News Politics

డల్లాస్‌లో జగన్ స్పీచ్ హైలైట్స్

Manaaksharam
అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డల్లాస్‌ వేదికపై ప్రవాసాంధ్రులనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ‘ఐ హ్యావ్ ఎ డ్రీం.. నాన్నగారిని, నన్ను, నా కుటుంబాన్ని అమితంగా ప్రేమించే హృదయాలకు ప్రేమాభివందనాలు’
Andhra Headlines Homepage-Slider News Politics

జగన్ పై కేశినేని నాని విమర్శలు

Manaaksharam
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వరద పరిస్థితులపై కనీసం సమీక్ష చేయడం లేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో కేశినేని నాని, గద్దె
Andhra Headlines Homepage-Slider National News

ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం… అరుణ్ జైట్లీ క్షేమం

Manaaksharam
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో ఉన్న ఎమర్జెన్సీ వార్డులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 22 ఫైరింజన్లతో ఆసుపత్రి వద్దకు చేరుకొని మంటలను
Headlines Homepage-Slider News Sports

జడేజాకు అర్జున అవార్డు

Manaaksharam
భారత క్రికెటర్  రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు దక్కింది. దేశంలోని 19 మంది క్రీడాకారులకు ఈ అవార్డు దక్కింది. క్రికెట్ లో రవీంద్ర జడేజాను ఈ  అవార్డు వరించింది.పారా అథ్లెట్ దీప మాలిక్ కు
Andhra Headlines Homepage-Slider News

వరద ధాటికి ప్రమాదంలో ప్రకాశం బ్యారేజీ రెయిలింగ్‌

Manaaksharam
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 2009 తరువాత ఇంతగా భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకోలేదు. ఒకానొక దశలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కృష్ణమ్మ వరద
Andhra Headlines Homepage-Slider News Telangana

తిరుమలకు కేంద్ర ఆర్థికమంత్రి.. .స్వాగతం పలికిన విజయసాయి రెడ్డి

Manaaksharam
 కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి శనివారం  రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో తిరుమలకు బయల్దేరి వెళ్లారు. స‍్వామివారి దర్శనార్థం
Cinema Entertainment Gossips Headlines Homepage-Slider

కౌశల్ డైరెక్షన్‌లో హెబ్బా ?

Manaaksharam
‘కుమారి 21ఎఫ్’ సినిమాతో కుర్రకారు మనసు దోచిన హీరోయిన్ హెబ్బా పటేల్. ఆ సినిమా తరవాత తెలుగులో కుర్ర హీరోలతో జోడి కడుతూ సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ను కొనసాగించింది. కానీ, ఆమె హవా ఎన్నాళ్లో కొనసాగలేదు.
Andhra Headlines Homepage-Slider News

చంద్రబాబుపై వైసీపీ సర్కార్ కక్ష సాధిస్తోంది:సుజనా చౌదరి

Manaaksharam
జగన్ సర్కార్ నిర్ణయాలను తప్పుబట్టారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి  ప్రాజెక్టులకు రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రభుత్వం ఏదో జిమ్మిక్కు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇసుక పాలసీ నిలిపివేయడం, ఉపాధి
Andhra Headlines Homepage-Slider News

భూటాన్‌లో మోదీకి ఘనస్వాగతం

Manaaksharam
రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్రమోదీ నేడు భూటాన్‌ చేరుకున్నారు. ఈ ఉదయం పారో విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని లొటాయ్‌ షెరింగ్‌ సాదర స్వాగతం పలికారు. అనంతరం
Andhra Headlines Homepage-Slider News Telangana

యాదాద్రిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు

Manaaksharam
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఆయన అక్కడకు వెళ్లారు. కాగా… ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
Cinema Entertainment Gossips Headlines Homepage-Slider

శ్రీరెడ్డి పైన సంచలన కామెంట్స్ చేసిన షకీలా

Manaaksharam
శృంగార తారగా మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన షకీలా.. తన సినిమాలతో స్టార్ హీరోలకు పోటీ ఇచ్చేది. తనకు నమ్మకద్రోహం జరగడంతో జీరో పొజిషన్ కి వచ్చేసింది. తాను నమ్మకద్రోహానికి గురైనా.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని.. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే
Headlines Homepage-Slider Sports

ఫీల్డ్ లో నవ్వుల పువ్వులు పూయించిన స్టీవ్ స్మిత్

Manaaksharam
యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో భాగంగా శుక్రవారం మూడో రోజు  వర్షం కారణంగా 24.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌(13 బ్యాటింగ్‌),
Headlines Health Homepage-Slider

నోటి పుండ్లు నయమయ్యేదెలా?

Manaaksharam
నోటి   శుభ్రత పాటించకపోయినా, ఒత్తిడి పెరిగినా, విటమిన్ల లోపం ఉన్నా నోటి పుండ్లు వస్తాయి. కాబట్టి నోరు శుభ్రంగా ఉంచుకోవటంతోపాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. మాంసకృత్తులు, పీచు పదార్థం ఎక్కువగా తీసుకోవాలి.
Headlines Homepage-Slider Lifestyle

బరువును తగ్గించే అవకాడో

Manaaksharam
లావు తగ్గాలనుకునే వారికి నిజంగా ఇది శుభవార్తే! పెద్దగా ఆహారనియమాలు పాటించకుండా, జిమ్‌లో చెమట చిందించకుండా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ తమ ఆహారంలో అవకాడోను చేర్చుకుంటే చాలు అంటున్నారు అధ్యయనకారులు. క్రమం తప్పకుండా అవకాడో
Andhra Headlines Homepage-Slider News

ఇమ్రాన్ ఖాన్‌కు వచ్చినంత కోపం బాబుకు వస్తోంది

Manaaksharam
ఈ ఏడాది కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉంటే.. వరద నా కొంప ముంచడానికే వస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ప్రజలు
Headlines Homepage-Slider Manavi

గుడ్డు పెంకు వెరీగుడ్!

Manaaksharam
గుడ్డు సంపూర్ణ పోషకాహారం అన్న సంగతి తెలిసిందే! గుడ్డులోని సొనను మాత్రమే తీసుకుంటారు తప్ప పై పెంకును పడేస్తుంటారు. దాన్ని పనికిరాని పదార్థంగా భావిస్తారు. పనికిరాదు అనుకున్న దానిలోనే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి
Andhra Headlines Homepage-Slider News

మీ ఇద్దరి వల్ల రాష్ట్రం నిండా మునుగుతోంది :కన్నా లక్ష్మీ నారాయణ

Manaaksharam
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పర్యటనపై బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ మండిపడుతున్నారు. అదేవిధంగా… ప్రతి పక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ లో ఉండటాన్ని కూడా కన్నా తప్పుపట్టారు. ఓ
Headlines Homepage-Slider Spirituality

‘కూతాండవర్‌’ హిజ్రాలకు పవిత్ర ఆలయం.

Manaaksharam
ఆడామగా కాని మూడోవర్గం లేదా జాతి హిజ్రాలు. వీరిని సంఘంలో చిన్నచూపు చూస్తారు. అంతేకాదు, వారిని దగ్గరికి ఎవ్వరూ రానివ్వరు . ఏడాది పొడవునా ఎన్నో అవమానాలు భరించే హిజ్రాలు సంవత్సరంలో మూడు రోజులు
Headlines Homepage-Slider Sphoorthi

గిరిసీమలోవెలుగుల దివ్వ..దివ్యా దేవరాజన్‌

Manaaksharam
అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఆదివాసీ, గిరిజన జనాభా ఎక్కువ. వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలంటే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు ఆ జిల్లా కలెక్టర్‌ దివ్యా దేవరాజన్‌. స్థానిక సమస్యల గురించి తెలుసుకోవడానికి
Andhra Headlines Homepage-Slider News

వైసీపీది శాడిజం…సాక్షి కథనంపై లోకేష్ సీరియస్

Manaaksharam
వైసీపీ నేతలది శాడిజమంటూ మండిపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్.సాక్షి పేపర్ లో వచ్చిన ఓ కథనాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన నారా లోకేష్…వైసీపీ నేతల శాడిజమంతా సాక్షి
Headlines Homepage-Slider Recipes

చెన్నూర్‌ కోడి పులావ్‌

Manaaksharam
  కావల్సినవి: చికెన్‌ – అరకేజీ, బాస్మతీ బియ్యం – రెండు కప్పులు, ఉల్లిపాయ- రెండు (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి – ఐదు (నిలువుగా చీల్చుకోవాలి), అల్లంవెల్లుల్లి ముద్ద – పావుకప్పు, తరిగిన టొమాటో ముక్కలు
Andhra Headlines Homepage-Slider National News

పాక్‌కు ట్రంప్‌ మరో షాక్‌…ఆర్థికసాయంలో భారీ కోత

Manaaksharam
అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా గట్టి షాకిచ్చింది. ఆ దేశానికిచ్చే ఆర్థిక సాయంలో 440 మిలియన్‌ డాలర్ల కోత విధించింది. పాక్‌కు ఇస్తామన్న దాంట్లో ఇక 4.1 బిలియన్‌ డాలర్లు మాత్రమే
Cinema Entertainment Gossips Headlines Homepage-Slider

ఆగష్టు 15 న హీరోయిన్ రాంగ్ ట్వీట్.. దారుణంగా ట్రోలింగ్

Manaaksharam
సెక్సీ ఫోజులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచే నటి ఈషా గుప్తాకు స్వాతంత్ర దినోత్సవం రోజున చేదు అనుభవం ఎదురైంది. తన ట్విట్టర్ ఖాతాని కొందరు హ్యాక్ చేశారని ఈషా గుప్తా
Cinema Entertainment Gossips Headlines Homepage-Slider

విజయ్ తో జోడి కట్టనున్న జాన్వీ

Manaaksharam
దర్శకుడు పూరి జగన్నాథ్ తన ప్రొడక్షన్ పార్టనర్ ఛార్మితో కలిసి ఇటీవల ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా పూరి తన బ్యానర్ పై సినిమా తీయబోతున్నాడు. నిజానికి పూరి తీసిన ‘ఇస్మార్ట్
Andhra Headlines Homepage-Slider News

చంద్రబాబుకు నోటీసులు పంపిన అధికారులు

Manaaksharam
ఇంటిని ఖాళీ చేయాలని  కోరుతూ చంద్రబాబు ఇంటికి శనివారం నాడు నోటీసులు జారీ చేశారు. వీఆర్ఓ ఇవాళ నోటీసులను అందించారు. వరద ముంచెత్తె అవకాశం ఉన్నందున  ఇంటిని ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
Entertainment Gossips Headlines Homepage-Slider

పునర్నవి మాటలతో రాహుల్ ఫుల్ కుష్

Manaaksharam
బిగ్‌బాస్‌ హౌస్‌లో రాఖీ పండగ సెలబ్రేట్‌ చేసుకోవడం.. అందులో పునర్నవి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం.. ఈ ఇంట్లో అతనిలో తమ్ముడిని చూసుకున్నానని చెబుతున్న ప్రోమో విడుదల చేయడం.. రాహుల్‌కు రాఖీ కట్టిందని సోషల్‌ మీడియాలో ట్రెండ్‌
Andhra Breaking Headlines Homepage-Slider International News Politics

అమెరికా టూర్‌లో జగన్ బిజీ.. సీఎం కొత్త లుక్ అదుర్స్

Manaaksharam
అమెరికా పర్యటనలో బిజీ, బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వాషింగ్టన్ చేరుకున్న సీఎంకు ఎన్‌ఆర్‌‌ఐలు, వైసీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు అరుణీశ్‌
Andhra Headlines Homepage-Slider News

AP ప్రభుత్వానికి పీపీఏ లేఖ

Manaaksharam
పోలవరం ప్రాజెక్ట్‌ టెండర్‌ని రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలన్న (రీ టెండరింగ్‌) నిర్ణయం ఊహించని పరిణామాలకు దారితీస్తుందని, ప్రాజెక్టుని అనిశ్చితిలోకి నెట్టివేస్తుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆందోళన వ్యక్తంచేసింది. రీ టెండరింగ్‌
Andhra Headlines Homepage-Slider News

హెల్మెట్‌ లేకుంటే రూ.1000 జరిమానా

Manaaksharam
హెల్మెట్‌ ధరించకుంటే రూ.1,000 అపరాధం విధించే చట్ట సవరణ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. హెల్మెట్‌ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపినట్లయితే రూ.వెయ్యి అపరాధం విధించబడుతుందని ఇటీవల ట్రాఫిక్‌ పోలీసు శాఖ ప్రకటన విడుదల