Home / News / Sports

Sports

పీవీ సింధుపై సైనా గెలుపు

జాతీయ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా సైనా నెహ్వాల్‌ నిలిచారు. ఫైనల్లో పీవీ సింధుపై సైనా గెలుపొందారు. 21-18, 21-15 తేడాతో పీవీ సింధుపై సైనా విజయం సాధించారు. వరుసగా రెండో ఏడాది సింధుపై సైనా గెలిచారు. ఈ విజయంతో నాలుగోసారి జాతీయ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌గా సైనా నిలిచారు.

Read More »

ధోనీ ఉండగా క్రీజు వదలొద్దు : ఐసీసీ హెచ్చరిక

Ms Dhoni__Mana Aksharam1

‘ధోనీ వికెట్ల వెనక ఉన్నప్పుడు ఆటగాళ్లు క్రీజు వదలొద్దు’ అంటూ ఐసీసీ ట్వీట్‌ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో ధోనీ మరోసారి తన సమయస్ఫూర్తిని ప్రదర్శించిన విషయం తెలిసిందే. నీషమ్‌ బంతిని ఆడేందుకు ముందుకు రాగా అది కాళ్లకు తగిలి వికెట్ల వెనక్కి వెళ్లింది. దీంతో ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌ చేశారు. వెంటనే తేరుకున్న నీషమ్‌ వెనక్కి వెళ్లేలోపు ధోనీ రెప్పపాటు వేగంతో వికెట్లను గిరాటేసి పెవిలియన్‌కు పంపాడు. దీంతో నీషమ్‌ ఆశ్యర్యపోతూ.. ...

Read More »

మహిళల క్రికెట్‌లో మరో సరికొత్త చరిత్ర : మిథాలీ @ 200

మిథాలీ @ 200

భారత మహిళల క్రికెట్‌పై వంద పేజీల పుస్తకం రాస్తే 80 వరకు ఆమె గురించే రాయల్సి ఉంటుంది. క్రికెటర్‌గా ఆమె ప్రస్థానం మహిళల క్రికెట్‌ పురుగోమనం సమాంతరంగా సాగుతాయి. ఆమె మరెవరో కాదు మిథాలీరాజ్‌. చిన్న వయసులోనే ఆటలో అరంగేట్రం చేసి ఎవరికీ సాధ్యం కాని ఘనతలు అందుకుంది. మిథాలీ రాజ్ ఈరోజు సరికొత్త రికార్డు ...

Read More »

మూడో విజయం, సిరీస్ టీమిండియాదే!

కోహ్లీసేన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాలో మొద‌లైన టీమిండియా జైత్ర‌యాత్ర న్యూజిలాండ్‌లోనూ కొన‌సాగుతోంది. ఆసీస్‌లో వ‌న్డే సిరీస్ గెలుపొందిన భార‌త్ తాజాగా కివీస్‌పై కూడా ఆ ఘ‌న‌త‌ను రిపీట్ చేసింది. వ‌రుస‌గా మూడు వ‌న్డేల్లోనూ విజ‌య కేత‌నం ఎగుర‌వేసి మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే సిరీస్ విజేత‌గా నిలిచింది. ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా మౌంట్ ...

Read More »

చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన

ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచి, ఆసీస్ సొంతగడ్డపై భారత్ తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. వర్షం కారణంగా నాలుగో టెస్ట్ అయిదోరోజు మ్యాచ్ రద్దు కావడంతో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాలుగు టెస్టులో మూడు సెంచరీలతో 521 పరుగులు ...

Read More »

ఐపీఎల్ వేలంలో సంచలనాలు : హనుమ విహారి జాక్‌పాట్‌!

పదకొండు సీజన్‌లుగా అలరించిన ఐపీఎల్‌ .. పన‍్నెండో ఏడాదిలోకి ప్రవేశించింది. ఐపీఎల్‌–12 సీజన్‌ కోసం ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. మంగళవారం ప్రారంభమైన వేలం క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తించనుంది.2019 సీజన్‌కు అవసరమైన ఆటగాళ్ల కొనుగోలుకు ఫ్రాంచైజీలు ‘పింక్‌ సిటీ’ జైపూర్‌ వేదికగా పోటీపడనున్నాయి. తుది వడపోత అనంతరం మిగిలిన 351 మంది నుంచి ...

Read More »

పెళ్లి కొడుకైన కాశ్యప్!

ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కాశ్యప్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులు ఇవాళ కాశ్యప్ ను పెళ్లి కొడుకును చేశారు.. తను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న స్టార్ ఫ్లేయర్ సైనా నెహ్వాల్ ని ఈనెల 16న పెళ్లి చేసుకోబోతున్నాడు. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్యే వీరిద్దరూ పెళ్లి ...

Read More »

అడిలైడ్ టెస్టులో కోహ్లీ సేన విజయకేతనం!

ఆస్ట్రేలియాతో జరిగిన ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. కడవరకూ పోరాడిన విరాట్‌ గ్యాంగ్‌.. ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కట్టడి చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. 323 పరుగుల విజయలక్ష్యంలో భాగంగా 104/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ 291 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆసీస్‌ ...

Read More »

హెట్‌మైర్‌ కోసం ఐపీఎల్‌ ఫ్రాంచైజీల పోటాపోటీ!

వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ షిమ్రాన్ హెట్‌మైర్‌ ఐపీఎల్‌-2019 సీజన్‌కు హాట్‌ కేక్‌ కానున్నాడా? అంటే అవుననే అంటున్నారు.. క్రికెట్‌ విశ్లేషకులు. తాజాగా భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఈ 21 ఏళ్ల కరేబియన్‌ ఆటగాడు తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సత్తా చాటాడు. గువాహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించి తమ జట్టు భారీ ...

Read More »

సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లి!

వెస్టిండీస్‌తో వైజాగ్‌ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డు సృష్టించాడు. అచ్చొచ్చిన మైదానంలో తన ఫామ్‌ను కొనసాగిస్తూ అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా సచిన్‌ పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌ చేశాడు. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ టెండూల్కర్ 259 ...

Read More »