Home / News / Technology

Technology

త్వరలో సోనీ ఈ-పేపర్ వాచ్

త్వరలో సోనీ ఈ-పేపర్ వాచ్

పాన్ కి చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ సోనీ ఎలక్ట్రానిక్ పేపర్ తో వాచ్ ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలలో ఉంది. వచ్చే ఏడాదిలోనే ఈ ఈ-పేపర్ వాచ్ ని విడుదల చేసేందుకు కృషి చేస్తోంది. కొత్త ఉత్పత్తుల తయారీకి సంస్థ కొత్తగా చేపట్టిన వెంచర్-శైలి విధానాన్ని పాటిస్తున్నట్టు తెలిసింది. ఈ కొత్త వాచ్ ఉపరితలం, ...

Read More »

టిక్‌టాక్‌ యాప్‌ పై ఐటీ మంత్రి అసెంబ్లీ లో ఆగ్రహం

టిక్‌టాక్‌ యాప్‌ పై ఐటీ మంత్రి అసెంబ్లీ లో ఆగ్రహం

దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్న చైనా బేస్డ్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ యాప్‌ ప్రమాదకరమైనదిగా తమిళనాడు రాజకీయనాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ మంత్రి ఎం మనికందన్‌ టిక్‌టాక్‌ యాప్‌ వల్ల తలెత్తుతున్న దుష్పరిణామాల గురించి అసెంబ్లీలో చర్చించాడు. ఈ యాప్‌ వాడకం ...

Read More »

మీ పాస్ వర్డ్ ఇలా పెట్టుకుంటే తస్మాత్ జాగ్రత్త

mobile password

ప్రపంచ జనాభాతో పటు సైన్స్ అండ్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. ఎంతలా అంటే స్మార్ట్ ఫోన్ ఫోన్ అన్ని కంట్రోల్ చేసే యుగంలో కి మనం వచ్చం. ఎక్కడికి వెళ్లకుండా మీ మొబైల్ తోనే అన్ని పనులు సక్రమంగా నిర్వర్తించే ల మన టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకున్నాము. ఇప్పుడు మీ మొబైలే మీ బ్యాంక్, మీ ...

Read More »

రైల్వేనుంచి కొత్త యాప్ ” రైల్‌ మదద్‌”

ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి రైల్వేశాఖ కొన్ని నెలల క్రితం ‘రైల్‌ మదద్‌’ పేరుతో కొత్త ఫిర్యాదులయాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైలు ప్రయాణంలో తాము పడిన ఆవేదనను సగటు ప్రయాణికుడు తమ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా రైల్‌ మదద్‌కు ఫిర్యాదు చేయొచ్చు. దీనికి రైలు ప్రయాణికుడై ఉండి, టికెట్‌ ఉంటే చాలు. ఇలాంటి ఫిర్యాదులకు రైల్వే మంత్రిత్వశాఖ వెంటనే ...

Read More »

వాట్సాప్‌ లో కొత్త ఫీచర్‌ అదిరిపోయింది!

యూట్యూబ్‌లోనే, ఫేస్‌బుక్‌లోనే మంచి వీడియోనో, సినిమానో చూస్తుంటాం.. సడెన్‌గా వాట్సాప్‌లో మెసెజ్‌ వస్తుంది. అప్పుడేం చేస్తాం.. వీడియోను పాస్‌ చేసి.. వాట్సాప్‌ ఓపెన్‌ చేసి రిప్లై ఇస్తాం. మళ్లీ యూట్యూబ్‌ ఓపెన్‌ చేసి వీడియో చూడ్డం కంటిన్యూ చేస్తాం. ఇది ఇప్పటిదాకా పరిస్థితి. అదే ఐఫోన్‌ యూజర్లకైతే ఈ పరిస్థితి ఉందదు. వారు ఎంచక్కా వీడియోలను ...

Read More »

ఎయిర్ టెల్ ఆఫర్: రూ.2వేలు క్యాష్ బ్యాక్ ఆఫర్!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ దేశ వ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. నూతన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి రూ.2వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఫోన్‌ను కొన్న వారు ఎయిర్‌టెల్ 4జీ సిమ్ అందులో వేసి మై ఎయిర్‌టెల్ యాప్‌లోకి వెళ్లి అందులో ఉండే ఫ్రీ ఆఫర్లను క్లెయిమ్ చేయాలి. దీంతో ...

Read More »

ఇక ఆ సైట్లు బంద్!

దేశమంతా 827 పోర్న్‌ వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను ఆదేశించింది. ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యాయస్థానం మొత్తం 857 వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాలని పేర్కొనగా.. అందులో 30 సైట్లలో ఎలాంటి అశ్లీల కంటెంట్‌ లేదని ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖ గుర్తించినట్లు తెలిపారు. బ్లాక్‌ ...

Read More »

స్మార్ట్‌ఫోన్లపై ‘బంపర్ ఆఫర్’ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ప్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై తైవాన్‌ మల్టీనేషనల్ కంపెనీ ఆనుస్ జెన్‌ఫోన్ 5 జెడ్ ఫోన్లపై  5వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అక్టోబర్ 24 అంటే ఈరోజు నుండి  నుంచి 27 వరకూ ఈ డిస్కౌంట్ ఆఫర్ వినియోగదారులకు ...

Read More »

‘బీఎస్‌ఎన్‌ఎల్‌’ కొత్త వార్షిక ప్లాన్‌!

ప్రభుత్వ రంగ టెలికాం  రంగ సంస్థ  బీఎస్‌ఎన్‌ఎల్‌  సరికొత్త ప్లాన్‌ను ప్రారంభించింది. ప్రధానంగా రిలయన్స్‌ జియోకు కౌంటర్‌గా కొత్త వార్షిక ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.1097ల విలువైన వార్షిక  ప్రీపెయిడ్‌ ప్లాన్‌ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో మొత్తం 25జీబీ డేటాను, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది.  వాలిడిటీ 365 రోజులు. ప్రస్తుతానికి కోలకతా సర్కిల్‌లో  ...

Read More »

ఫ్లిప్‌కార్ట్‌ ‘ఫెస్టివ్ ధమాకా డేస్’!

వరుస పండుగలతో  ఈకామర్స్  సంస్థలు ఆఫర్లతో కస్టమర్లకు ఆకర్షించేందుకు  సిద్ధమైపోయాయి. దసరా సీజన్‌ను బాగా  క్యాష్‌  చేసుకున్న ఫ్లిప్‌కార్ట్‌ ఇపుడికి దీపావళి అమ‍్మకాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలో  ‘ఫెస్టివ్ ధమాకా డేస్’ పేరుతో దీపావళి సేల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 24-27 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనుంది. అన్ని ప్రముఖ ఉత్పత్తులపై ఆఫర్లు ఉంటాయని సంస్థ ...

Read More »