Tag Archives: anupama

టిల్లు అన్న మళ్లీ వస్తున్నాడు… ‘టిల్లు స్క్వేర్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

తాజాగా ఈ చిత్రం నుంచి థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. వినోదానికి పెద్దపీట వేసిన ఈ చిత్రంలో ఘాటైన ముద్దు సీన్ కూడా ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కార్లో సిద్ధు, అనుపమ మధ్య రొమాంటిక్ సీన్ ను ఈ ట్రైలర్ లో పొందుపరిచారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడు. టిల్లు స్క్వేర్ చిత్రం మార్చి 29న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజవుతోంది. ఈ సినిమాకు ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల, అచ్చు రాజమణి ...

Read More »