Tag Archives: beauty

దానిమ్మతో ఆరోగ్యం .. అందం…

అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు మార్కెట్లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ ని వాడుతుంటారు. కెమికల్‌ ఆధారిత సౌందర్య ఉత్పత్తుల కారణంగా అందం సంగతి దేవుడేరుగు.. వాటితో కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ తో మరింత ఇబ్బందులకు గురవుతుంటాయి. అయితే, మంచి ఆరోగ్యానిచ్చే దానిమ్మతో అందమైన ముఖ సౌందర్యం కూడా పొందవచ్చునని మీకు తెలుసా..?దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండు ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ...

Read More »