Tag Archives: beetroot

దీంతో మచ్చలు మాయం, గ్లోయింగ్‌ స్కిన్‌..

ఎండాకాలంలో ముఖం, చర్మం సూర్యరశ్మికి గురికావడం వల్ల చాలా సమస్యలొస్తాయి. సూర్యరశ్మికి ఎక్కువగా తిరగడం వల్ల చర్మ రంగు మారుతుంది. ఈ సమస్యని దూరం చేయాలంటే బీట్‌రూట్ క్రీమ్‌, ప్యాక్ హెల్ప్ చాలా సహాయ పడుతుంది. అరకప్పు బీట్‌రూట్‌ ముక్కలను గిన్నెలో వేసి ఉడికించి తర్వాత బీట్‌రూట్‌ ముక్కల్లో టీస్పూను సోంపు వేసి పది నిమిషాలు నానబెట్టాలి. బీట్‌రూట్‌ ముక్కల్లో ఉన్న నీటిని వడగట్టిన నీటిలో టీస్పూను రోజ్‌ వాటర్, రెండు టీస్పూన్ల అలోవెరా జెల్‌ వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని గాజు ...

Read More »

బీట్‌రూట్‌ ఈ వ్యక్తులకు విషంతో సమానం…

బీట్‌రూట్ అనేది విటమిన్ ఏ, సీ మరియు అనేక ఖనిజాలను కలిగి ఉన్న కూరగాయ. బీట్‌రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బీట్‌రూట్ తినడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. చర్మం మరియు కళ్ళకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కొంతమందికి ఇది హానికరం. మన ఆరోగ్య పరిస్థితిని బట్టి బీట్‌రూట్ తినాలి. కొంతమంది బీట్‌రూట్‌ను అస్సలు తినకూడదు, ఇది వారి పాలిట విషంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.

Read More »