Tag Archives: bellamkonda srinivas

హారర్ టచ్ .. మిస్టరీ కోణంలో ‘కిష్కిందపురి’

బెల్లంకొండ శ్రీనివాస్ ఇక్కడ మంచి ఫామ్ లో దూసుకుపోతుండేవాడు. ఆ సమయంలో ఆయనకి బాలీవుడ్ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. ‘చత్రపతి’ని హిందీలో చేయడానికి ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. అక్కడ ఆ సినిమా హిట్ కాకపోగా ఇక్కడి ఆడియన్స్ తో గ్యాప్ వచ్చేసింది. ఆల్రెడీ ఆయన సినిమా ‘టైసన్ నాయుడు’ సినిమా సెట్స్ పై ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన 11వ సినిమాకి సంబంధించిన పనులు మొదలయ్యాయి. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం ...

Read More »