Tag Archives: dry fruits

నానబెట్టిన ఎండుద్రాక్షతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

ప్రపంచంలో అత్యంత పోషకాలు కలిగిన డ్రైఫ్రూట్స్‌లోఎండుద్రాక్ష ఒకటి. ఈ డ్రైఫ్రూట్‌లో విటమిన్లు, డైటరీ ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, మన ఆరోగ్యానికి మంచి చేసే మరెన్నో పోషకాలు నిండి ఉన్నాయి . ఆయుర్వేదం ప్రకారం, ప్రతిరోజూ ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి, ఖాళీ కడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు. రోజుకో పది చొప్పున ఎండుద్రాక్షను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల శరీరానికి మంచి డిటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఇది మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. ...

Read More »