చకచకా సినిమాలు చేయడమే కాదు, అంతే స్పీడుగా మంచి ప్రాజెక్టులు పట్టడంలో కూడా దిట్ట నాని. ఎప్పుడు ఏ సినిమా పడితే బాగుంటుంది, ఏ సినిమా తర్వాత ఏ సినిమా వస్తే బాగుంటుందనే సమీకరణాల్లో నాని పండిపోయాడు. ఈ రేంజ్ హీరోల్లో ప్రస్తుతం నాని దగ్గర మాత్రమే బెస్ట్ లైనప్ ఉంది. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్నాడు నాని. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకుడు. ఈ మూవీ తర్వాత నాని సెట్ చేసుకున్న సినిమాలన్నీ ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. సుజీత్ ...
Read More »Tag Archives: hero nani
పీరియాడిక్ లవ్ స్టోరీలో నాని
బలగం సినిమాతో తొలి అడుగులోనే దర్శకుడిగా సినీప్రియుల్ని మెప్పించారు వేణు యెల్దండి. ఇప్పుడాయన తన రెండో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించనున్నారు. నాని కథానాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓ పీరియాడిక్ ప్రేమకథతో రూపొందనున్నట్లు సమాచారం. తెలంగాణలోని పల్లెటూరిలో నేపథ్యంగా ఉంటుందని టాక్. ప్రస్తుతం నాని చేస్తున్న సరిపోదా శనివారం పూర్తి కాగానే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని ప్రచారం వినిపిస్తోంది.
Read More »అప్పుడే టాలీవుడ్ పెద్దలు స్పందించి వుంటే బాగుండేది : నాని
నాని హీరోగా నటించిన సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ ఈ నెల 24న విడుదలై.. హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకల్లో నాని చేసిన వ్యాఖ్యలతో ఎపిలో కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నానికి ఇండిస్టీ పెద్దల నుండి అభిమానుల నుంచి భారీగా సపోర్ట్ లభించింది. తాజాగా మరోసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. అసలు టాలీవుడ్‌కు ఈ సమస్య మొదలయింది ‘వకీల్ సాబ్’ చిత్రం నుంచే అంటూ మాట్లాడారు. అప్పుడే టాలీవుడ్ ...
Read More »ఎపిలో సినిమా టికెట్ రేట్లపై నాని అసహనం
సినిమా టికెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నటుడు నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉందన్నారు. ఈమేరకు గురువారం శ్యామ్‌సింగరాయ్ చిత్ర బృందం కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న నాని ఈ వ్యాఖ్యలు చేశారు. ”ఎపి ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించింది. ఏదేమైనా ఆ నిర్ణయం సరైనది కాదు. టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల ...
Read More »థియేటర్‌లో సినిమా వీక్షణ సురక్షితం
మాల్స్, పబ్బులకు వెళ్లి మాస్కులు తీసి ఎంజారు చేసే వాళ్ల కంటే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాళ్లే సురక్షితం!’ అంటూ హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యదేవ్ – ప్రియాంకా జవాల్కర్ జంటగా శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కించిన ‘తిమ్మరుసు’ ప్రమోషనల్ కార్యక్రమంలో నాని పైవిధంగా కామెంట్ చేశారు. ఇంకా ‘చాలామంది పబ్బులు క్లబ్బులు మాల్స్‌కి వెళ్లి మాస్కులు తీసేసి మాట్లాడుతున్నారు. దానికంటే థియేటర్లలో కూచున్న ప్రేక్షకులు చాలా సురక్షితం.
Read More »నాని నిర్మాణంలో ‘మీట్ క్యూట్’
వాల్ పోస్టర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై హీరో నాని నిర్మించిన అ, హిట్ వంటి సినిమాలు సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా నాని నిర్మాణంలో మీట్ క్యూట్ అనే సినిమా రూపొందుతుంది. ఈ విషయాన్ని నాని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘నేడు కొత్త ప్రయాణం మొదలైంది. ఇది నాకెంతో ప్రత్యేకం..’ అంటూ మీట్ క్యూట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. ఈ సినిమాలో సత్యరాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.
Read More »ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నా హీరో నాని
నేచురల్‌స్టార్ నాని మరోసారి ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆయన తదుపరి చిత్రం ‘శ్యామ్ సింగరారు’చిత్రంలో ఇలా కనిపించనున్నారు. 1960 నాటి ఒక ప్రాత్ర, ప్రస్తుత జనరేషన్‌కు లింక్‌గా మరోపాత్రలో నటించనున్నారు. కోల్‌కత్తా, హైదరాబాద్‌లలో పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిపల్లవి, క్రితిశెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.ఈ ఏడాది ‘వి’ సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ‘టక్ జగదీష్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే రాహుల్ సంక్రిత్యాన్ ...
Read More »