Tag Archives: kajal

మొదటిసారి కొడుకు ఫొటో షేర్‌ చేసిన కాజల్‌

 కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల ఓ పడంటి మగబిడ్డకు జన్మనచ్చిని సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటి వరకూ తన కుమారుడి ఫొటోలను ఎక్కడా బయట పెట్టలేదు. అయితే.. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని తన కుమారుడితో కలిసి ఉన్న పలు ఫొటోలను తాజాగా షేర్‌ చేశారు. ఈ ఫొటోల్లో ఆ చిన్నారి ముఖం కన్పించకుండా జాగ్రత్తపడ్డారు. నీల్‌ అంటే తనకెంత ఇష్టమో తెలియజేస్తూ ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ సమంత, రాశీఖన్నా, హన్సిక.. ఇలా పలువురు సెలబ్రిటీల్నీ ఆకర్షించింది.

Read More »

‘ఆచార్య’సెట్‌లో కేక్‌ కట్‌ చేసిన కాజల్‌ దంపతులు

 కాజల్‌ అగర్వాల్‌ అక్టోబర్‌ 30న ముంబై తాజ్‌ హోటల్‌లో వ్యాపారవేత్త అయిన గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత వారు మాల్దీవులకు హనీమూన్‌ ట్రిప్‌కు వెళ్లి అక్కడ దిగిన ఫొటోస్‌ను నెట్టింట్లో పెట్టి విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. హనీమూన్‌ ట్రిప్‌నుంచి తిరిగి వచ్చిన కాజల్‌ ‘ఆచార్య’ షూటింగ్‌కు భర్త కిచ్లుతో హాజరై అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. ఆచార్య సెట్‌లో చిరంజీవి ఎదుట నూతన దంపతులైన కాజల్‌, గౌతమ్‌కిచ్లు దండలు మార్చుకున్నారు. కేక్‌ కట్‌ చేశారు. అనంతరం చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు. ...

Read More »

అతడితో కాజల్‌ బంధం ఇప్పటిది కాదు!

కాజల్‌ గతంలో పార్టీల్లో పాల్గన్న ఫొటోలపై ఓసారి లుక్కేస్తే చాలా ఫొటోల్లో కాజల్‌తో గౌతమ్‌ ఉన్నాడు. అతడితో ఆమె చాలా క్లోజ్‌గా కూడా కనిపిస్తోంది. దీన్ని బట్టి కాజల్‌ది ప్రేమ పెళ్లి అని అర్థమవుతోంది. ముందు గౌతమ్‌తో పరిచయం స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమకు దారి తీసినట్లుంది. గౌతమ్‌తో ఉన్న ఫొటోల్లో కాజల్‌ లుక్‌ చూస్తే ఏడెనిమిదేళ్ల కిందటి ఆమె సినిమాల లుక్స్‌ గుర్తుకొస్తున్నాయి. కాబట్టి వీళ్లది సుదీర్ఘ బంధమే అన్నమాట. ఇక కాజల్‌కు కాబోయే వరుడు అని తెలియగానే గౌతమ్‌ గురించి ...

Read More »

అతడి భార్య కాజల్, ఇతడి భార్య సమంత.. గుట్టు రట్టుచేసిన రకుల్ భర్త!

తమ స్నేహితుడి పెళ్లికి ఆహ్వానం పలుకుతూ సమంతా, కాజల్ అగర్వాల్ భర్తలు ఊరంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సమంతా భర్త అంటే నాగ చైతన్య అనుకోకండి. అతడి పేరు ఏక్‌నాథ్ అంట. అది సరే కాజల్‌కు పెళ్లి కాలేదుగా భర్త ఎక్కడి నుంచి వచ్చాడనేగా డౌట్? అదేదో వంశీ కృష్ణనే అడగండి. ఈ వంశీ కృష్ణ ఎవరో తెలియాలంటే.. మీరు తప్పకుండా రకుల్ భర్త సురేష్ కుమార్‌ను సంప్రదించాల్సిందే. కన్‌ఫ్యూజన్‌గా ఉందా? అయితే, మీరు ఈ కింది చిత్రాన్ని చూడాల్సిందే. కొంతమంది యువకులు తమ ...

Read More »

ఆ వ్యాపారవేత్తతో కాజల్‌ పెళ్లి..!

రానా, నిహారిక, నిఖిల్‌ లాగానే ప్రముఖ టాలీవుడ్‌ తార కాజల్‌ అగర్వాల్‌ కూడా పెళ్లి చేసుకోబోతోంది. ఇన్నాళ్లూ కాజల్‌పై లవ్‌ ఎఫైర్ల విషయంలో పెద్దగా పుకార్లు రాలేదు. కానీ ఇటీవల కాలంలో ఆమె ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతున్నట్లు వార్తలచ్చాయి. తన బారుఫ్రెండ్‌తో కలిసి ఇతర స్నేహితులను కలుపుకొని విహార యాత్రకు వెళ్లచ్చింది. ఆ బారుఫ్రెండ్స్‌తో పార్టీలు, పబ్బులకు కూడా వెళ్తోంది. అతని కుటుంబానికి, కాజల్‌ కుటుంబానికి దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఆయన మంబయిలోని ఓ బిజినెస్‌ మ్యాన్‌. ఇరు కుటుంబాల్లోనూ వీరి పెళ్లికి ...

Read More »