Tag Archives: lemon

బ్రేక్ ఫాస్ట్ టైమ్‌లో తేనె, నిమ్మరసం తీసుకుంటున్నారా..

డైజెస్టివ్ సిస్టం ని హెల్దీ గా ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం. తీసుకునే ఆహారం, వ్యాయామం, స్లీప్ సైకిల్, ఓవరాల్ హెల్త్… వీటన్నింటిపై అరుగుదల ఆధారపడి ఉంటుంది. మనం చాలా సార్లు రకరకాల ఫ్యాన్సీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం, అరుగుదల బాగుంటుంది, డైజెస్టివ్ సిస్టం చక్కగా పని చేస్తుంది అనుకుంటూ. కానీ, కొన్ని సింపుల్ ఫుడ్స్ ని మన డైట్ లో భాగా చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది.1. తేనె – నిమ్మరసం గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మ రసం కలిపి ...

Read More »

నిమ్మ పండు ఆరోగ్య ప్రయోజనాలు

నిమ్మకాయలో ఉన్న ఔషద గుణాలు అన్నీ ఇన్నీ కావు. నిమ్మ తొక్క నుంచి రసం వరకు ప్రతి ఒక్కటీ శరీరానికి మేలు చేసేవే. నిమ్మలో విటమిన్‌ C, విటమిన్‌ B, కాల్షియం, పాస్పరస్‌, మెగ్నీషియం, ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటి సెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. నిమ్మ కాయలో 5 శాతం సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఆయుర్వేదంతో పాటు పలు రకాల ఔషదాల తయారీకి నిమ్మ పండును వినియోగిస్తుంటారు. అందుకే, నిమ్మను సకల రోగాల నివారణిగా పిలుస్తుంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో ...

Read More »