Tag Archives: life

అఖిల్ కన్నా… చైతు పెంపకం అద్భుతం..

అక్కినేని ఫామిలీ గురించి కొత్త గా పరిచాయం అవ్వసరం లేదు. అయితే ఇటీవల అమల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ , చైతు బాల్యం గడిచిన తీరు, వాళ్ళు పెరిగిన విధానం ఎంతో చక్కగా వివరించారు. ఆ సందబ్రంగా తమకు ఇద్దరు పిల్లలు సమానమనీ తెలిపారు. అఖిల్ ఎక్కువ నాగచైతన్య తక్కువ అని ఎప్పుడూ లేదని, అయితే చైతన్య తల్లి దగ్గరే ఎక్కువగాపెరిగాడంతో కేవలం వేసవి సెలవులకు మాత్రమే హైదరాబాద్ కి వచ్చేవాడు అంటూ చెప్పారు. లక్ష్మీ -నాగార్జున విడాకులు తర్వాత ...

Read More »