Tag Archives: marriage

పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన అదితిరావు..

హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి గత కొంతకాలంగా కలిసి తిరుగుతున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిపై ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడకపోయినా అవి నిజమే అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కలిసి తిరగడం చేస్తున్నారు. అయితే నిన్నటి నుంచి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.నిన్న మార్చి 27న శ్రీరంగపురం టెంపుల్‌లో వీరి వివాహం జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వలేదు. తాజాగా అదితిరావు హైదరి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ...

Read More »