మహేష్ బాబు కాంబినేషన్‌లో రాజమౌళి సినిమాకు పనులు జోరుగా సాగుతున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అనీ, ఇంటర్నేషనల్ స్పై మూవీ అని ఇలా చాలా కథనాలు వున్నాయి. రాజమౌళి ఇలాంటి అలాంటి మామూలు సినిమా అయితే తీయరు. అయన ప్లానింగ్ వేరే లెవెల్ ఉంటుందానటంలో సందేహం లేదు. అన్ని భాషల నుంచి వేరే వేరే నటులను తీసుకుని, ప్యాడింగ్ కూడా ఓ లెక్కలో చూపిస్తారు. మరి మహేష్ బాబుతో ...
Read More »Tag Archives: nagarjuna
సమంత ఇంటి సెంటిమెంట్‌తో నాగ చైతన్య ఇల్లు కొనేసింది!
నాగచైతన్య, సమంత విడిపోకముందు ఓ ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. దాన్ని కొంత రీమోడల్ చేస్తుండగానే ఇద్దరిమధ్య స్పర్థలు వచ్చి విడిపోయారు. గచ్చిబౌలిలోని ఫైనాన్సియల్ జిల్లాకు దగ్గరలో ఉన్న మురళీమోహన్‌కు చెందిన ఖరీదైన విల్లాను వారు కొనుగోలు చేశారు. ఆ తర్వాత దానిని వేరేవారికి అమ్మేశారు. అది కూడా మురళీమోహన్ మధ్యవర్తిత్వంతో జరిగింది.ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్యూలో మురళీమోహన్ వెల్లడించారు. అయితే ట్విస్ట్ ఏమంటే, ఇప్పుడు ఆ ఇంటిని తిరిగి తమకు కావాలని సమంత తిరిగి మురళీమోహన్ దగ్గరకు వెళ్ళడం జరిగింది. దాంతో ...
Read More »26 నుంచి బిగ్‌బాస్
బుల్లితెర ప్రేక్షకులు కోసం బిగ్ బాస్ ఓటిటికి సమయం ఆసన్నమైంది. ‘బిగ్ బాస్ నాన్‌స్టాప్’ పేరుతో ప్రీమియర్ కానున్న ఈ షో తేదీని ప్రకటించేందుకు మేకర్స్ తాజాగా ప్రోమోను విడుదల చేశారు. బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ఫిబ్రవరి 26 నుంచి ప్రసారం కానుంది. ఈ సరికొత్త డిజిటల్ సీజన్ గ్రాండ్ గా ప్రారంభమవుతుంది. ఇక ఇందులో దాదాపు 15 మంది పోటీదారులు పాల్గొననున్నారు. హోస్ట్ నాగార్జున అక్కినేని షోని శనివారం ప్రారంభిస్తున్నారు. షో హౌజ్ లోపల ఎలా ఉందన్న విషయాన్ని ఈ చిన్న ...
Read More »ఓటీటీలో బంగార్రాజు
నాగార్జున, నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘బంగార్రాజు’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ‘బంగార్రాజు’ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అడుగేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Read More »శ్రీవారి సేవలో నాగార్జున దంపతులు
అక్కినేని నాగార్జున తిరుమల తిరుమతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తన భార్య అక్కినేని అమలతో కలిసి తిరుమల చేరుకున్నారు. విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో నాగార్జున దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేద ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత వీరిని ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Read More »నాగార్జున సినిమాలో యాంకర్ రష్మి
నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాను తీయబోతున్నారని తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల షుటింగ్ మొదలైంది. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర నిర్మాణం త్వరలో సెట్స్ మీదకు రానున్నది. తాజా సమాచారం ప్రకారం ఇందులో యాంకర్ రష్మీ గౌతమ్ కీలకపాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. నాగార్జున సినిమాల్లో యాంకర్స్ నటించడం కొత్తకాదు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో అనసూయ నటించడం తెలిసిందే.
Read More »‘వైల్డ్ డాగ్’ నేను కాదు
వైల్డ్ డాగ్ నేను కాదు. నిర్మాత నిరంజన్ రెడ్డి అసలు వైల్డ్ డాగ్. నిరంజన్ రెడ్డి ఈ కథను తీసుకొచ్చారు కాబట్టే ఈ చిత్రాన్ని చేశాను’ అంటున్నారు నాగార్జున. అషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన ‘వైల్డ్‌డాగ్’ చిత్రంలో నాగార్జున జోడీగా బాలీవుడ్ నటి దియా మీర్జా నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా తెరకెక్కిన ఈ చిత్రానికి నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. ఏప్రిల్ 2 ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Read More »నాగార్జునతో కాజల్
అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త సినిమాలో నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న సినిమా షూటింగ్‌కి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరిపి ఈ ఏడాదే సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.
Read More »కరోనా వ్యాక్సిన్ వేసుకున్న నాగార్జున
అక్కినేని నాగార్జున కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున తన ట్విటర్ ద్వారా తెలిపారు. ‘నేను కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనికోసం ఆన్‌లైన్‌లో (covin.gov.in) రిజిస్టర్ చేసుకుని, టీకా వేయించుకోవాలి’ అని కోరారు.
Read More »తొలిసారి మేకప్ వేసుకున్న హీరో నాగార్జున
కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి నుండి నుంచి షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో పలువురు హీరోలు ఇంటికే పరిమితమయిన సంగతి తెలిసిందే. కాగా, టాలీవుడ్ హీరో నాగార్జున తొలిసారిగా మేకప్ వేసుకున్నారు. ఆగస్టు రెండో వారం నుంచి బిగ్ బాస్ సీజన్ – 4 ప్రారంభం కానుండగా, ప్రోమో షూటింగ్ కోసం ఆయన బయటకు వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ షూటింగ్ కోసం నిర్వాహకులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. నాగార్జున సైతం కరోనా సోకకుండా తనవంతు జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. సినిమా ...
Read More »