Tag Archives: pawan

జనసేన కార్యకర్తలను పవన్‌ కళ్యాణ్‌ నట్టేట ముంచేశాడు – తమన్నా

జనసేన కార్యకర్తలను పవన్‌ కళ్యాణ్‌ నట్టేట ముంచేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు తమన్నా. అయితే.. ఈ వ్యాఖ్యలు చేసింది హీరోయిన్‌ తమన్నా కాదొండోయ్‌..బీసీవై పిఠాపురం అభ్యర్థి సింహాద్రి తమన్నా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కాకినాడలో బీసీవై పిఠాపురం అభ్యర్థి సింహాద్రి తమన్నా మాట్లాడుతూ… పవన్ సీఎం అవుతాడు అనుకుంటే ఆయన మాత్రం చంద్రబాబు కోసం పని చేస్తున్నాడని ఆగ్రహించారు. జనసేన కోసం పనిచేసిన వాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదని ఫైర్‌ అయ్యారు. జనసేన కండువా కప్పుకున్న టిడిపి నేతలకు సీట్లు ఇచ్చారని ...

Read More »

ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌పై ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి పోటీ..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌పై ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి పోటీ చేస్తున్నారు. తమన్నా సింహాద్రి గతంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గానూ పాల్గొంది. భారత చైతన్య యువజన పార్టీ తరఫున తమన్నా సింహాద్రి నామినేషన్ దాఖలు చేయనున్నారు. తాజాగా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

Read More »

నేడు చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వీరి ప్రచారం కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో… సాయంత్రం 7 గంటలకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించే బహిరంగసభల్లో వీరు పాల్గొంటారు.ఇద్దరు నేతలు వేర్వేరు హెలికాప్టర్లలో తణుకు చేరుకుంటారు. అనంతరం పట్టణంలోని నరేంద్ర సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగసభలో పాల్గొంటారు. సభ అనంతరం ఇద్దరు నేతలు రోడ్డు మార్గంలో నిడదవోలు వెళ్తారు. అక్కడి సభలో ...

Read More »

ఆ పరిస్థితిలో అకిరాకి ఎస్ చెప్తా.. పవన్ కి నో చెప్తా : అడివి శేష్

యంగ్ హీరో అడివి శేష్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస సూపర్ హిట్స్ అందుకున్నడు. అయితే ఈ హీరోకి పవన్ కళ్యాణ్ కొడుకు అకిరాతో చాలా మంచి స్నేహం ఉంది. వీరిద్దరు కలిసి ఉన్న చాలా ఫోటోలు ఇప్పటికే నెట్టింట వైరల్‌గా మారి..అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే అసలు వీరిద్దరి పరిచాయం ఎలా ఎర్పడింది అనే సందేహం చాలా మందిలో వచ్చింది. మంచు మనోజ్ టాక్ షోలో అడివి శేష్ వీరిద్దరి పరిచయం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఒకసారి నా ఫ్రెండ్ ఇంటికి ...

Read More »

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్న పవన్

ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనుండగా, ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. టీడీపీ మిత్ర పక్షం జనసేనా పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పవన్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ జనసేన ముఖ్య నాయకులతో సమావేశమైన పవన్ కల్యాణ్ ఈ మేరకు నిర్ణయం ...

Read More »

పవన్, లోకేష్, బాలకృష్ణలకు పోటీగా మహిళలను దింపిన జగన్

వైసీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశాలు నెలకొన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు ప్రముఖులకు పోటీకి సీఎం జగన్ వ్యూహాత్మకంగా మహిళలను దింపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక నారా లోకేశ్ కు పోటీగా లావణ్య, బాలకృష్ణకు TN దీపిక పోటీలో పెట్టారు. మొత్తం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్యేల జాబితాను మంత్రి ...

Read More »

‘భీమ్లా నాయక్‌’ సెకండ్‌ సింగిల్‌ ప్రోమో

పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి నటిస్తున్న యాక్షన్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఈ చిత్రంలో నిత్యామీనన్‌, ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. ఎస్‌.రాధాకష్ణ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. థమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. గురువారం ఈ సినిమా నుంచి రెండో పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ”అంత ఇష్టమేందయ్యా.. అంత ఇష్టమేందయ్యా.. నీకు.. నా మీనా” అంటూ ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పూర్తి ...

Read More »