బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకచోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన నీలం ఉపాధ్యాయతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని నిన్న వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ ఫొటోలు షేర్ చేశారు. ప్రియాంక కూడా ఇన్‌స్టా స్టోరీస్‌లో సిద్ధార్థ్, నీలం ఫొటోలను షర్ చేసింది. ఈ ఫొటోల్లో ప్రియాంక భర్త నిక్ జొనాస్ కూడా కనిపించాడు. సిద్ధార్థ్‌కు ఇంతకుముందు ఇషితా కుమార్‌తో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 2019లో వీరి వివాహం జరగాల్సి ఉండగా అనూహ్యంగా రద్దు ...
Read More »