Tag Archives: ranbir kapoor

రామాయణం కోసం గట్టిగా ప్రిపేర్ అవుతున్నా రణ్‌బీర్..

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రామాయణం కోసం గట్టిగానే ప్రిపేరవుతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసమే అతను మద్యం, మాంసాహారం మానేసినట్లు సమాచారం. అంతేగాక ఇప్పుడు క్లీన్ షేవ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.రాముడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు రెడీ అవుతున్నాడు రణ్ బీర్ కపూర్. ఇందు కోసం విల్లు పట్టుకోవడం, బాణం ఎక్కుపెట్టడం వంటివి ప్రాక్టీస్ చేస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. రణబీర్ కపూర్ విల్లు, బాణాన్ని ఎలా పట్టుకోవాలో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా శిక్షకులను ...

Read More »