Tag Archives: relationship

టాలీవుడ్ యంగ్ హీరోతో అనుపమ పరమేశ్వరన్ రిలేషన్..

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే కుర్రాళ్లలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవల సిద్దు జొన్నలగడ్డ సరసన అనుపమ, ‘టిల్లు స్వ్కేర్’ మూవీలో నటించింది. తాజాగా, అనుపమ పరమేశ్వరన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ యంగ్ హీరోతో అనుపమ పరమేశ్వరన్ రిలేషన్‌లో ఉన్నట్లు పుకార్లు షికార్ చేస్తున్నాయి. అతనితో ఎక్కడికి పడితే అక్కడికి వెళుతూ.. ఫుల్ ఎంజాయ్ ...

Read More »