Tag Archives: sweet potato

చిలగడ దుంప క్యాన్సర్‌ నిరోధిస్తుందా?

చిలకడ దుంప.. ఈ తియ్యని దుంపను ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. నోటిలో పెట్టుకోగానే.. తియ్యగా కరిగిపోయే ఈ దుంపలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఇందులో పిండి పదార్థాలతోపాటు చక్కెర శాతంగా కూడా ఎక్కువే. ఈ దుంప శరీరానికి బోలెడన్ని పోషకాలను అందించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం హృదయ స్పందనలు, నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిర్ల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా ఏయే ప్రయోజనాలు కలుగుతాయో చూద్దామా!  ఇందులోని విటమిన్-A క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తుంది.అతినీలలోహిత ...

Read More »