Tag Archives: weight

బరువు తగ్గడానికి కష్టపడుతున్నారా..

మిల్లెట్స్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మిల్లెట్స్ లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుందట. దీంతో అతిగా తినే సమస్య నుంచి బయటపడవచ్చు. మిల్లెట్స్ బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.త్వరితగతిన బరువు తగ్గాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరమని డైటీషియన్ లు చెబుతున్నారు. వేగంగా బరువు తగ్గాలనుకుంటే మిల్లెట్స్ మంచి ఎంపిక అని చెబుతున్నారు డైటీషియన్లు. ప్రజలు బరువు తగ్గేందుకు చేసే ...

Read More »