Mana Aksharam
  • Home
  • News
  • అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం.
Breaking News Telangana

అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం.

అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఫర్నిచర్‌ షోరూంలో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.షో రూమ్ లో ని పర్నిచర్ పూర్తిగా కాళీ పోయినట్టు సమాచారం.మంటలు మరింతగా వ్యాపిస్తునట్లు షాప్ యజమాని వెల్లడించారు. అగ్ని మాపక సిబ్బంది కి సమాచారం అందించారు. ఈ మంటలు ఇతర షాపులకు వ్యాపి స్తాయేమోనని షాప్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

Related posts

నేను చూసుకుంటా.. సీట్లు అడగకండి!

Masteradmin

కేసీఆర్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు హరీష్ రావు కుట్ర..జగ్గారెడ్డి సంచలనవ్యాఖ్యలు

Masteradmin

దివికేగిన దివ్యతార!

Masteradmin