Mana Aksharam
  • Home
  • Breaking
  • ఆంధ్రప్రదేశ్ లో5 చోట్ల రీపోలింగ్. గోపాల కృష్ణ ద్వివేది ప్రకటన .
Andhra Breaking News

ఆంధ్రప్రదేశ్ లో5 చోట్ల రీపోలింగ్. గోపాల కృష్ణ ద్వివేది ప్రకటన .

ఆంధ్రప్రదేశ్ లో5 చోట్ల రీపోలింగ్ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. రీపోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిపార్సు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలియజేసారు జిల్లా రిటర్నింగ్ అధికారుల నుండి వచ్చిన నివేదికల మేరకు 5 చోట్ల రీపోలింగ్ కి అవకాశాలు న్నాయి అన్నారు . కేంద్ర ఎన్నికల సంఘము నుండి అనుమతి రావాల్సి ఉంది అన్నారు . ప్రకాశం జిల్లాలో ఒకటి గుంటూరు లో రెండుచోట్ల,నెల్లూరు జిల్లాలో రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ కు సీఈసీ సిఫార్స్ చేసినట్లు తెలిపారు . కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నివేదిక అందిన వెంటనే రీపోలింగ్ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది .

Related posts

చంద్రబాబు సర్కార్ పై విరుచుకుపడ్డ పవన్..!

admin

బాబు లో బారి మార్పు: జగన్ ని ఫాలో అవుతున్నారా.?

Masteradmin

బాలకృష్ణకు ‘వైసిపి’ చిక్కులు!

Masteradmin