Mana Aksharam
  • Home
  • News
  • ఆరేళ్ళ బాలిక పై అత్యాచారం
Crime News

ఆరేళ్ళ బాలిక పై అత్యాచారం

rape on 6 year girl in hyderabad

రోజు రోజుకి ఆడపిల్లల పై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. వయసుతో సంభందం లేకుండా అమ్మాయిలపై మోగా రాయుళ్లు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇపుడూ అలంటి సంఘటనే నగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది. శాలిబండలో హబీబ్‌ అలీల్‌ హమాద్‌ అనే వ్యక్తి ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Related posts

జగన్ పై దాడి చేసిన యువకుడి వివరాలు!

admin

ఎన్నికల వేళ జగన్ దూకుడు!

admin

ఆళ్లగడ్డ లో అఖిల ప్రియకు షాక్!

admin