ఇన్నేళ్లకు మళ్ళి అఖిల్ కు తల్లిగా నటిస్తున్నా

సిసింద్రీ..ఈ పేరు వినగానే గుర్తొచ్చే పేరు అక్కినేని అఖిల్..అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 3 సినిమాలు చేసిన అఖిల్ కు మంచి పేరు తెచ్చిన సినిమా మాత్రం సిసింద్రీనే.అందులో చిట్టి అఖిల్ నవ్వు ,అల్లరి చేష్టలు ఇప్పటికి గుర్తుండి పోతాయి.అందులో అఖిల్ అంత చిన్న వయసులో ఎలా నటించాడా, ఎలా సినిమా తీసారా
అనిపిస్తుంది.అయితే అందులో అఖిల్ కు అమ్మగా నటించిన ఆమనీ ఒక ఇంటర్వ్యూలో అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.అఖిల్ మూడ్ ను బట్టి సినిమా తీసేవాళ్లమని అఖిల్ హుషారుగా వున్నపుడు సినిమా తీసేవాళ్లమని కాస్త ఏడ్చడంటే ప్యాకప్ చెప్పే వాళ్లమని చెప్పారు ఆమనీ.ఆ సినిమా ఇప్పటికి తనకు చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చారు ఆమనీ.ఇన్నేళ్లకు మళ్ళి అఖిల్ కు తల్లిగా నటించబోతున్నానంటూ చెప్పుకొచ్చారు ఆమనీ.బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమాలో అఖిల్ కు తల్లిగా నటిస్తున్నారు తెలిపారు ఆమనీ

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*