Mana Aksharam
  • Home
  • Health
  • ఇలా చేస్తే జీవితంలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు..!
Health

ఇలా చేస్తే జీవితంలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు..!

remedies for gastric troubles

సమయానికి భోజనం చేయక పోవడం, మసాలా ఫుడ్స్ అతిగా తీసుకోవడం వల్ల, నీళ్ళు ఎక్కువగా తాగకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ట్రిక్ కారణంగా కడుపు నొప్పి.. కడుపులో మంట వస్తుంది. అలా రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే గ్యాస్ట్రిక్‌కు ట్రబుల్ కు దూరంగా ఉండాలంటే రెండు చిట్కాలను పాటిస్తే చాలా సులువుగా అధిగమించవచ్చునంటున్నారు వైద్య నిపుణులు. అవేంటి అంటే
సోంపు, వాము ఒక్కో స్పూన్ తీసుకుని మెత్తగా మిక్సీలో వేసుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసు మజ్జిగలో పోసుకుని కలుపుకుని తాగాలి. అలాగే రెండవ రెమెడీ ఏంటి అంటే . పసుపు ఒక స్పూన్, జీరా పౌడర్ ఒక టీ స్పూన్ తీసుకుని ఒక నిమ్మకాయ తీసుకుని ఆ మిశ్రమంలో పిండి కలపాలి. ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ సమస్యకు దూరమవ్వడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Related posts

గుడ్డు పెంకులతోనూ ఆరోగ్యం..

admin

ఉప్పుతో ముఖాన్ని మెరిపించండిలా..!

Manaaksharam

కాలిన బొబ్బలు తగ్గాలంటే..

admin