Mana Aksharam
  • Home
  • Spirituality
  • ఇలా చేస్తే బాబా ఆశీస్సులు మికెల్లప్పుడూ ఉంటాయి
Spirituality

ఇలా చేస్తే బాబా ఆశీస్సులు మికెల్లప్పుడూ ఉంటాయి

sai baba

మ‌న‌లో చాలా మంది షిరిడి స‌త్యనాధుడిని కొల‌వ‌ని వారు ఉండ‌రు ..సాయిబాబా దేవాల‌యాలు మ‌న దేశంలో ప్ర‌తీ ఊరిలోని ఉంటాయి.. బాబా మందిరాల్లో నిత్య‌పారాయ‌ణం జ‌రుగుతూ ఉంటుంది.. ఇక బాబా భ‌జ‌న‌ల‌తో ప్ర‌తీ గ్రామం నిత్యం సాయి స్మ‌ర‌ణ‌తో ఉంటుంది.. ఇక బాబా ఆశీస్సులు క‌ల‌గాలి అంటే ఎటువంటి ప‌నులు చేయాలి, మంచి పెంపొందించుకోవాలి, బాబా ఆశీస్సులు మీకు ఎల్ల‌ప్పుడూ ఉండాలి అంటే ఇలా చేయండి.

ప్రతీ గురువారం – ఆదివారం బాబాగుడికి వెళ్లండి. అక్క‌డ పేద‌ల‌కు డ‌బ్బు దానం మీకు తోచినంత చేయండి. ఇక రొట్టెలు పంచిపెట్టండి. పేద‌ల‌కు చ‌పాతీ రొట్టె పాలు ఇస్తే మీ ఇంట క‌న‌క వ‌ర్షం కురుస్తుంది. బాబా ఆశీస్సులు ఉండాలి అంటే కుక్క‌ల‌ని కూడా ప్రేమ‌గా చూడాలి. ఇక పిల్ల‌ల‌కు మిఠాయిని పంచండి, అలాగే పాల‌తో గురువారం బాబాకు అభిషేకం చేయించండి. పేద‌ల‌కు గుడి స‌న్నిధిలో బ‌ట్ట‌లు దానం చేయండి. ఇలా చేస్తే బాబా ఆశీస్సుల మీకు క‌లుగుతాయి అని చెబుతున్నారు పండితులు

Related posts

శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారమే…

Masteradmin

ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటి..!

Manaaksharam

దసరా పండుగ విశిష్టత

admin