Mana Aksharam
  • Home
  • Spirituality
  • ఈ గణపతి విగ్రహంతో దృష్టి దోషాలను తొలగించుకోండి
Spirituality

ఈ గణపతి విగ్రహంతో దృష్టి దోషాలను తొలగించుకోండి

kanu dristi vinayakudu

గణపతి విఘ్నాలకు అధిపతి అలాగే, గణపతి మన కోరికలను తీర్చి మనం చేసే పనులని దిగ్విజయంగా పూర్తి చేస్తాడు.గణపతిని పూజిస్తే అఖండమైన బుద్ధి మరియు సిద్ది ప్రాప్తిస్తాయి. మనం ఇంట్లో పూజ చేసుకునే గణపతి కాకుండా ఇప్పుడు చెప్పబోయే ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి. గణపతిలో దాదాపు 1008 అవతారాలు ఉన్నాయి. దానిలో కళ్ళద్రిష్టి వినాయకుడి పేరు మనం వినే ఉంటాము.

అయితే నిలబడి ఉన్న వినాయకుడిపైన ఒక కన్ను ఉంటె ఈ వినాయకుడు ద్రిష్టి దోషాలనే కాకుండా పనులని విజయవంతం చేస్తాడు. ఇది ప్రధాన ద్వారం నుంచి మనం బయటకి వెళ్ళే మారకం లో పెట్టుకోవచ్చు. లేదా మనం ఇంటిలోకి వస్తున్నప్పుడు ప్రధాన ద్వారం ఎదురుగుండగా పెట్టిన పర్లేదు. అయితే మెయిన్ డోర్ అయితే ద్రిష్టి దోషాలు తగ్గిస్తాడు, అదే ప్రధాన ద్వారం అంటే బయటకు వెళ్తుంటే అయన ఆశీర్వాదం తీసుకున్నట్లుగా పెడితే మీ పనులు విజయవంతం అవుతాయి.

Related posts

లలితా త్రిపుర సుందరిగా బెజవాడ దుర్గమ్మ

Manaaksharam

హంసలదీవి సంతాన వేణుగోపాలస్వామి

ashok p

భోగి విశిష్టత

Manaaksharam