Mana Aksharam
  • Home
  • Breaking
  • ఏపీని టీడీపీ నుండి కాపాడండి . సీఈసీని కోరిన వైఎస్సార్‌ సీపీ నేతలు.
Andhra Breaking News Politics

ఏపీని టీడీపీ నుండి కాపాడండి . సీఈసీని కోరిన వైఎస్సార్‌ సీపీ నేతలు.

ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నెలకొన్న ప్రసుత పరిస్థితుల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలోతెలుగుదేశము పార్టీ సృష్టిస్తున్న అరాచకాలు, ఆపద్ధర్మ ప్రభుత్వం చేస్తున్న కొత్త అప్పుల గురించి ఫిర్యాదు చేశారు. ఈసీ నియమావళిని ఉల్లంఘిస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వేమిరెడ్డి, బాలశౌరి, సి. రామచంద్రయ్య, అవంతి శ్రీనివాస్‌, బుట్టా రేణుక సీఈసీని కలిసి ఫిర్యాదు చేశారు.

Related posts

నంది అవార్డుల వ్యవహారంపై స్పందించిన చంద్రబాబు..

admin

ఈ విజయం సింధు ప్రతీకారమా.?

Masteradmin

చంద్రబాబు అబ్బసొత్తు ఏమైనా ధారాదత్తం చేస్తున్నారా?

admin