Mana Aksharam
  • Home
  • Breaking
  • ఏపీ సీఎం జగన్ తేల్చిచెప్పిన ప్ర‌కాష్ రాజ్‌.
Andhra Breaking News Politics

ఏపీ సీఎం జగన్ తేల్చిచెప్పిన ప్ర‌కాష్ రాజ్‌.

ఏపీలో ఎన్నిక‌లు ముగిశాయి. విజ‌యంపై ఎవ‌రికి వారికీ గెలుపై ధీమా వక్తం చేస్తున్నారు . అయితే ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవ‌రో చెప్పేశాడు న‌టుడు ప్రకాష్ రాజ్‌. తాజాగా ఆయ‌న ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు ఏపీకి ముఖ్య‌మంత్రి ఎవ‌రు కాబోతున్నారో చెప్పేశారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో అంద‌రు చంద్ర‌బాబు అనుభ‌వాన్ని చూసి ఓటేశార‌ని, అప్పుడు, మోదీ వేవ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు కూడా క‌లిసి వ‌చ్చింద‌ని ప్ర‌కాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ఇంత‌మంది మ‌ద్ద‌తు క‌లిపిన కూడా జ‌గ‌న్‌కు చంద్ర‌బాబుకు మ‌ధ్య కేవలం 1% మాత్ర‌మే ఓట్ల తేడా వ‌చ్చింద‌ని తెలిపారు ప్రకాష్ రాజ్‌. అయితే చంద్ర‌బాబు త‌నపై ప్ర‌జ‌లు పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల పెట్టుకోలేదని , ప్ర‌జ‌ల్లో ఆయ‌న పొగొట్టుకున్నార‌ని వైసీపీ ఈ ఐదేళ్ళలో ప్రతిపక్షంలో త‌న పాత్రను బ‌లంగా ప్రతి గడపకు వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసా కల్పించారు జగన్. దీని ప్రజల్లో మంచి ఆదరణను సంపాదించుకున్నారు. అంతేకాకుండా బాబుపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత మరియు ఎక్కువ మంది ప్రజల గాలి జగన్ వైపు కూడా వీస్తుండడంతో, జగన్ కూడా గెలుపు విశ్వాసంపై ధీమాగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు. దీని బ‌ట్టి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కాబోయే ముఖ్య‌మంత్రి జ‌గ‌నే అంటూ తెల్చేశారు ప్ర‌కాష్ రాజ్‌. చెప్పుకొచ్చారు. ప్ర‌త్యేక హోదా గురించి చంద్ర‌బాబు అనేకసార్లు మాట మార్చ‌ర‌ని తెలిపారు. టీడీపీ ప్ర‌భుత్వంలో అవినీతి కూడా బాగా పెరిగింద‌ని, ఇక ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైసీపీ ఎప్ప‌టిక‌ప్పుడు టీడీపీ ప్ర‌భుత్వం అవినీతిని ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతు వ‌స్తోంది.వైసీపీ ఈ ఐదేళ్ళలో ప్రతిపక్షంలో త‌న పాత్రను బ‌లంగా ప్రతి గడపకు వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసా కల్పించారు జగన్. దీని బ‌ట్టి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కాబోయే ముఖ్య‌మంత్రి జ‌గ‌నే అంటూ తెల్చేశారు ప్ర‌కాష్ రాజ్‌.

Related posts

చంద్రబాబు పెంపుడు మీడియాతో వస్తున్నారు!

admin

షర్మిల పై తప్పుడు ప్రచారం వెనుక టీడీపీ పార్టీ-వాసిరెడ్డి పద్మ

Manaaksharam

మరోసారి అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’!

Masteradmin