Mana Aksharam
  • Home
  • News
  • ఐదుగురు ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం
News Politics Telangana

ఐదుగురు ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం

member of legislative council

అసెంబ్లీ కౌన్సిల్‌లో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, యెగ్గే మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి, రియాజ్ ఉల్ హాసన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఛాంబర్‌లో వీరంతా ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. నలుగురు టీఆర్ఎస్.. మరొకరు ఎంఐఎం సభ్యుడు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి, ఇతర నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Related posts

మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన శ్రీనివాస్ గౌడ్

Masteradmin

ఏసీ రూములో కులుకుతున్న బాలకృష్ణ!

admin

చంద్రబాబు మాటలకే పరిమితం!

Masteradmin