Mana Aksharam
Andhra Breaking Headlines Homepage-Slider News Politics

ఓటు వేసిన అల్లు అర్జున్‌

తెలంగాణలో పోలింగ్ జోరుగా సాగుతుంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి బూత్ లకు తరలివచ్చారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ప్రముఖులు అయితే ఉదయమే ఓటు వేసేందుకు తరలివచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోన్న పార్లమెంటు ఎన్నికల పోలింగ్ లో గురువారం సినీ నటుడు అల్లు అర్జున్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.33లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌లోని పోలింగ్‌ స్టేషన్‌లో ఆయన ఓటు వేశారు. క్యూలైన్లో నిలబడి తన హక్కును వినియోగించుకున్నారు.

Related posts

కెసిఆర్ ని రఫ్ ఆడించిన కోదండరాం

Manaaksharam

వెంకటేష్ ఇంట పెళ్లి సందడి.. సల్లు భాయ్ ఆగయా!

Masteradmin

టి.టిడిపి నేతల సమావేశంలో వాగ్వాదం!

Masteradmin