Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ నేత
Breaking Headlines Homepage-Slider News Politics Telangana

కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ నేత

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఖైరతాబాద్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.

Related posts

రోగాంధ్ర ప్రదేశ్ కి కేర్ ఆఫ్ కామినేని!

admin

నేను చనిపోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారు?…రేణుదేశాయ్

admin

తల, చేతికి గాయాలు…వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు

Masteradmin