Mana Aksharam
  • Home
  • Breaking
  • కొత్తజడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు .
Andhra Breaking News Telangana

కొత్తజడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు .

అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు.. తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టుకు జస్టిస్‌ భానుమతి, జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ వెంకటరమణ, జస్టిస్‌ హరిహరనాథ్‌ శర్మ పేర్లు సిఫార్సు చేయగా తెలంగాణ హైకోర్టుకు జస్టిస్‌ శ్రీసుధ, జస్టిస్‌ సుమలత, జస్టిస్‌ తుకారాంజి పేర్లను సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది.

Related posts

చంద్రబాబుకి హరీష్ వదిలిన 18 ఘాటు ప్రశ్నలివే..

Masteradmin

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి!

admin

జేడీఎస్ – కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరోజు హోటల్ బిల్ ఎంతో తెలుసా?

admin