Mana Aksharam
  • Home
  • Breaking
  • కోటి వెనుక కుట్రను చేధించండి , డీజీపీకి లక్ష్మి పార్వతి వినతి .
Andhra Breaking News Politics

కోటి వెనుక కుట్రను చేధించండి , డీజీపీకి లక్ష్మి పార్వతి వినతి .

తన పై సోషల్ మీడియా లో అసత్య ఆరోపణలు చేస్తున్నారంటు డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు వైస్సార్సీపీ నాయకురాలు లక్ష్మి పార్వతి . నా ప్రతిష్ట భంగం కలిగే విధంగా కోటి అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాడు .గౌరవ ప్రదమైన స్థాయి లో ఉన్న నన్ను అగౌర పరుస్తూ విమర్శలు చేసారని, ఏప్రిల్ 4 వ తేదీన కోటి తప్పుడు ఆరోపణలు చేస్తూ టీవీ ఛానల్స్ , సోషల్ మీడియాలో నావక్తిత్వాన్నికించపరిచారు అని కోటి అనే యువకుడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి పిర్యాదుచేశారు . అంతే కాకుండా కోటితో ప్రసారం చేసిన మీడియా సంస్థ పైన యాంకర్ పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. నాపై అరోపణ చేసినకోటి అనే వక్తినినేనుబిడ్డగా భావించానని తెలిపింది .దీని వెనుకఉన్న కుట్రనుఛేదించాలని తన పరువును మర్యాదను కాపాడాలని డీజీపీని కోరింది. డీజీపీకి కోటి వెనుక కుట్రను చేధించండి , డీజీపీకి లక్ష్మి పార్వతి వినతి

Related posts

మహేష్ స్టామినా : 12 రోజుల్లో 150 కోట్లు

Masteradmin

కేశవరావుకు అస్వస్థత!

admin

వీర్రాజు నిగ్గుతేల్చిన నిజాలు!

admin