Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • గణపతికి ఇలా 5 బుధవారాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి
Homepage-Slider Sphoorthi

గణపతికి ఇలా 5 బుధవారాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి

మనం ఏదైనా పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుడిని పూజిస్తాయి అలాగే మనకి ఏదైనా విఘ్నాలు కలిగితే మనం గణపతిని వేడుకుంటాము అయితే గణపతిని ఈ విధంగా పూజలు చాలా శుభాదాయకం మరియు కోరికలు తీరుతాయి కూడా మరి ఏమి చెయ్యాలో చూద్దామా..!


గణపతికి ఎర్ర రంగు పువ్వులంటే చాలా ఇష్టం. అందుకే ఎర్ర మందారం లేదా ఎర్ర గులాబిలు లేదా మరేదైనా ఎర్ర రంగు పువ్వులు సమర్పించవచ్చు.

గంధం కుంకుమ మరియు అక్షింతలు సమర్పించాలి, ఎందుకంటే లక్ష్మిదేవి కి ఈ మూడు అంటే ఇష్టం అలాగే లక్ష్మి గణపతికి కూడా వీటితో పూజించడం ఇష్టం.

గణపతితో పాటు లక్ష్మిదేవిని కూడా పూజిచండి, ఎందుకంటే లక్ష్మి గణపతికి పూజ ఇద్దరికీ చెయ్యాలి.

ఇది కేవలం 5 బుధవారాలు మాత్రమే కాదు నిత్యం చేసిన కూడా చాలా శుభదాయకం. గణపతికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం చిటికెడు బెల్లం పెట్టిన కొండంత కరునిస్తాడు.

అందుకే పూజ అలంకరణ అయిన తర్వాత బెల్లం నైవేద్యంగా పెట్టాలి. గణపతి అష్టోత్తరం చదవాలి అంటే గణపతికి 108 పేర్లు ఉంటాయ్ ఆ భగవంతుడిని మనం పిలిచినట్లు.

గుడికి వెళ్తే చాలా శుభదాయకం ఎందుకంటే గుడిలో విగ్రహం దర్శనం జరిగితే అది ఎంతో అదృష్టం ఆరోగ్యకరం.

Related posts

సీఎం కుర్చీలో బాలయ్య!

ashok p

ఆన్‌లైన్‌ లో మగాళ్లను ఆకర్షించి..!

ashok p

పవన్, బాబు భేటీ ముహూర్తం ఖరారు!

ashok p