Mana Aksharam
  • Home
  • Breaking
  • చంద్రబాబుతీరును చూసిఅసహ్యించుకుంటున్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి
Andhra Breaking News Politics

చంద్రబాబుతీరును చూసిఅసహ్యించుకుంటున్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం లో పార్టీ ఎంఎల్ ఏ శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించాడు . ఓడిపోతున్నారనితెలిసి చంద్రబాబు ఈవిఎంల పనితీరుపై విమర్శలు చేసారని ఇతరులపై నిందల వేయడమే చంద్రబాబు పని.-చంద్రబాబు పక్కన ఈవిఎంలు దొంగతనం చేసిన వ్యక్తి.-ఆలయాల్లో దొంగతనాలు జరిగింది చంద్రబాబు హయాంలోనే. డేటాచోరీ చేసిన వ్యక్తి సైతం చంద్ర బాబు పక్కనే .-దోపిడీదారులందరూ చంద్రబాబు పక్కనే ఉన్నారు.-చంద్రబాబుతీరును చూసి జాతీయనేతలు సైతం అసహ్యించుకుంటున్నారు.
ఎందుకు ఇంత నీచ స్దితికి దిగజారిపోయావు.నీ వైఫల్యాలు నీ ఓటమికి కారణం అవుతాయి.-చంద్రబాబుకు ఈ కారణంతో ఓటువేయచ్చని ఒక్కటైనా చెప్పగలుగుతారా?-కరవు,అవినీతి,దోచుకోవడం,పబ్లిసిటీ ఇవి తప్పితే ఏమైనా కనబడతాయా?-ఓడిపోయేటప్పుడు రాధ్దాంతం చేస్తున్నావు.సినిీమాలలో బ్రహ్మానందం కామెడి కంటే నీ కామెడీ ఎక్కువైంది.-ఓడిపోయేటప్పుడు దొంగరాజకీయాలు చేయడం ఆయనకే చెల్లింది.నంద్యాలలో మీ విజయానికి ఈవిెఎంల టాంపరింగ్ వల్లనే గెలిచామని చెబుతావా?ప్రజాస్వామ్యాన్ని అగౌరపరిచేవిధంగా మాట్లాడతావు.-చంద్రబాబును పట్టుకుంటే మీ పార్టీలన్నీ మునిగిపోతాయి.ఈ సంగతి ఆయా పార్టీల జాతీయనేతలు అసహ్యించుకుంటున్నారు. .ఈవిఎంల పై డౌట్లు ఉంటే ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేయవచ్చు -వర్షపాతం కు సంబందించి రాష్ట్రానికి మంచిరోజులు రాబోతున్నాయి. ఇది జగన్ గారి పరిపాలన వస్తుందనేందుకు శుభసంకేతం.-చంద్రబాబు విన్యాసాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు-2014లో ఓటమి చెందిన శ్రీ జగన్ మోహన్ రెడ్డిగారు హుందాగా స్వీకరించారు.-ఓడిపోతే ముందుగానే సాకులు వెతుకుతున్నట్లుగా ఉంది చంద్రబాబు వైఖరి చూస్తే.-ఈవిఎంలపై చంద్రబాబు కామెంట్లను చూసి అందరూ విస్తుపోతున్నారు.
-2014లో గెలిచినప్పుడు ఈవిఎంలను అంగీకరించావు కదా?-ఈవిఎంలనుంచి వివిప్యాట్ లలో ఏ సింబల్ కు వేశావు అనేది కూడా తెలుసుకున్నారు.-మా నియోజకవర్గంలో ఓ మహిళ ఓటువేసేందుకు సాయం చేయమంటే పోలింగ్ సిబ్బంది
తాను ఫ్యాన్ కు వేయమంటే సైకిల్ కు వేసినట్లు వివిప్యాట్లలో కనబడటంతో ఆమెనిలదీసిన సంగతి వెలుగుచూసింది.
సామాన్యప్రజలకు సైతం అర్దం అయిన సాంకేతికతచంద్రబాబుకు ఎందుకు అర్దం కావడంలేదో అర్దం కావడంలేదు.

Related posts

ఆంధ్రాపై సానుభూతి చూపండి! : కాంగ్రెస్

admin

సమాజమే దేవాలయం…ప్రజలే దేవుళ్లు : నారా భువనేశ్వరి

admin

దివికేగిన మరో శిఖరం..సినారే ఇక లేరు!

admin