Mana Aksharam
  • Home
  • News
  • జయరాం కేసులో అరెస్ట్ కు రంగం సిద్ధం..!
Breaking Crime Headlines Homepage-Slider News

జయరాం కేసులో అరెస్ట్ కు రంగం సిద్ధం..!

జయరాం కేసులో అరెస్ట్ కు రంగం సిద్ధం.

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న శిఖా చౌదరి, యాక్టర్‌ సూర్య, ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాసులతో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారులను పోలీసులు ఈ రోజు మరోసారి విచారించనున్నారు. ఇక హత్య సమయంలో నిందితుడు రాకేష్‌రెడ్డితో కలిసి అక్కడే ఉన్న రౌడీషీటర్‌ నగేష్‌, అతని మేనల్లుడు విశాల్‌ ను ఈ రోజు అరెస్టు చేయనున్నారు. జయరాం హత్య పథకం ప్రకారం, ఆస్తి కోసమే జరిగిందని ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. నిందితుడు రాకేష్‌రెడ్డికి ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాసులు సాయం చేశారా? సలహాలు ఇచ్చారా? అనే విషయాలపై కూడా కూపీ లాగనున్నారు.

Related posts

విక్రమ్‌ గౌడ్‌కు 14 రోజుల రిమాండ్‌

ashok p

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు దగ్ధం సజీవ దహనం

Manaaksharam

మా జగనన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

ashok p