Mana Aksharam
  • Home
  • Breaking
  • టిడిపికి మాగుంట గుడ్బై
Andhra Breaking Headlines Homepage-Slider News Politics Telangana

టిడిపికి మాగుంట గుడ్బై

ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీని వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు , శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖరాశారు. తన పార్టీ పదవికి మరియు శాసనమండలి సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. బంగారంలాంటి కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని ఆయన అన్నారు. చంద్రబాబు, చిరంజీవి కుటుంబాలతో మంచి సంబంధాలు ఉన్నాయని మాగుంట అన్నారు. కార్యకర్తల కోరికమేరకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వై.యస్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయని, అందుకే వైకాపా లో చేరుతున్నానని మాగుంట స్పష్టం చేశారు.

Related posts

నంద్యాల గడ్డ రాజశేఖర్‌రెడ్డి అడ్డ : రోజా

ashok p

పంతం నెగ్గించుకున్న బాలయ్య!

ashok p

గోదావరిలో పడవ బోల్తా: మహిళ మృతదేహం లభ్యం

ashok p