Mana Aksharam
  • Home
  • News
  • టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల ప్రెస్ రిలీజ్
Andhra News Politics

టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల ప్రెస్ రిలీజ్

yanamala latest press release

బిజెపి,వైసిపిపై మండిపడ్డ యనమల రామకృష్ణుడు..

కేంద్రం విడుదల చేసిన నిధులకు సమాధానం చెప్పాలని బిజెపి నేతలు అనడం హాస్యాస్పదం..

5ఏళ్లకు వాళ్లిచ్చిన 13వేల కోట్లకు ఏం సమాధానం చెప్పాలి…? ఏడాదికి రూ.2,500కోట్లు కూడా ఇవ్వని మీకు సమాధానం కావాలా…?

బిజెపికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు…

₹రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి వ్యక్తిగత శ్రద్ధ కారణంగా 5ఏళ్లలో పోలవరం 68% పూర్తైతే అదేదో బిజెపి ఘనతగా చిత్రించడం దివాలాకోరుతనం*

విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన రూ.12,746 కోట్లలో కేవలం 6.63% మాత్రమే ఇచ్చినందుకు సమాధానం చెప్పాల్సింది బిజెపినే.

రూ.16వేల కోట్ల ఆర్ధికలోటులో పావలా కూడా ఇవ్వని బిజెపి నేతలకు తగిన గుణపాఠం ప్రజలే చెబుతారు…

బుందేల్ ఖండ్ లో తలకు రూ.4115ఇచ్చి, అదే ప్యాకేజి అనిచెప్పిన ఏపిలో తలకు రూ.428మాత్రమే ఇచ్చినందుకు బిజెపి నేతలు మూల్యం చెల్లించక తప్పదు…

చట్టసభలకు రానివాళ్లకు ఓటడిగే హక్కెలా ఉంటుంది..? అసెంబ్లీకి రాని జగన్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు..?

కేసుల కోసం నరేంద్రమోదితో లాలూచి ఒక వైఫల్యం…

ఆస్తులు కాపాడుకోడానికి కెసిఆర్ తో కుమ్మక్కు ఇంకో వైఫల్యం. అనేక వైఫల్యాల విషాద రాజకీయం జగన్మోహన్ రెడ్డిది.

కెసిఆర్ తో కలిస్తే తప్పేంటి అనే వ్యాఖ్యలతో జగన్ రాజకీయ సమాధి.

టిఆర్ ఎస్, వైసిపి ది రహస్య బంధమేమీ కాదు బాహాట బంధమే అని చాటి చెప్పాడు

జగన్ ముసుగు తొలగిపోయింది, కెసిఆర్ బైటకు వచ్చాడు. తన గొయ్యి తానే జగన్ తవ్వుకున్నాడు

Related posts

విజయవాడకు ఉపరాష్ట్రపతి

admin

16 మందితో జనసేన మరో లిస్ట్.. జగన్, బాలయ్యపై పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారు

Masteradmin

రేవంత్‌ పార్టీని నాశనం చేశాడు: మోత్కుపల్లి

Masteradmin