Mana Aksharam
  • Home
  • Breaking
  • తండ్రి మందలించాడని మనస్థాపంతో ఆత్మహత్య
Breaking News Telangana

తండ్రి మందలించాడని మనస్థాపంతో ఆత్మహత్య

ఇంటర్‌ విద్యార్థిని భవనం నాలుగో అంతస్తు పైనుంచి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. చిత్రపురికాలనీలో నివసించే ఇందుశ్రీ (18) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల ఇందుశ్రీ బాబాయి కుమార్తె ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఇందుశ్రీ తన తల్లిదండ్రులతో కానీ, కుటుంబ సభ్యులతోగానీ చెప్పలేదు. శనివారం ఈ విషయం తెలుసుకున్న ఇందుశ్రీ తండ్రి తమకెందుకు చెప్పలేదంటూ మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇందుశ్రీ ఎల్‌ఐజీ బ్లాక్‌-18లో నాలుగో అంతస్తు పైనుంచి కిందకి దూకింది. తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస

Related posts

విజయవాడ లో దెయ్యాలు అరెస్ట్!

admin

నాలుగేళ్లుగా గాడిదలు కాస్తున్నారా? : వైస్ జగన్

admin

ప్రమాదం జరిగి కాళ్ళు పోయిన 33మందిని కాపాడిన డ్రైవర్!

admin